కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండే కలిపి చూడు
సందిట్లో బంధివై చూడు హాయి …సయ్యాటలాడి చూడు
కళ్ళలో కళ్ళు పెట్టి చూసా
గుండెల్లో గుండే కలిపి చూసా
సందిట్లో బంధినై పోతా సయ్యాట వేళ కాదు..
కానుకా ఇవ్వనా …వద్దులే దాచుకో
కోరికా చెప్పనా … అహో ! తెలుసులే చెప్పకు
ఏందుకో సిగ్గులు … వుండగా హద్దులు
కాదులే కలిసిపో …అహో ! నవ్వరా నలుగురు
కావాలి కొంటె సాకు …… హోయి …….
నువ్వు నా జీవితం .


పూర్తిగా చదవండి