తెలిసింది లే
ఘంటసాల, సినారె, సుశీల June 9th, 2007తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే||
చలిగాలి రమ్మంటు పిలిచింది లే
చెలి చూపు నీ పైన నిలిచింది లే
చలిగాలి రమ్మంటు పిలిచింది లే
చెలి చూపు నీ పైన నిలిచింది లే
ఏముంది లే ఇపుడేముంది లే ఏముంది లే ఇపుడేముంది లే
మురిపించు కాలమ్ము ముందుంది లే నీ ముందుంది లే ||
వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
అవునందునా
పూర్తిగా చదవండి