శిలలపై శిల్పాలు
ఘంటసాల, మహదేవన్ June 9th, 2007అహో ఆంధ్ర భోజా శ్రి కృష్ణా దేవరాయా
విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా
ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా
శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు
కను చూపు కరువైన వారికైనా కను చూపు కరువైన వారికైనా
కనిపించి కనువిందు కలిగించు రీతిగా కను చూపు కరువైన వారికైనా
ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు ఒకప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు
ఒకచెంప
పూర్తిగా చదవండి