ఆలోచింప చేసే ఈ వ్యాసాలు, నార్ల వెంకటేశ్వర రావు గారు సంపాదకులుగా ఉన్న సమయంలో, ఆంధ్రజ్యోతి దినపత్రిక లో, సంపాదకీయం ఉండే పేజీ లో, 1970 ప్రాంతంలో ప్రచురించారు. ఉపసంపాదకుడు నండూరి రామమోహనరావు, ఈ వ్యాసాలపై స్పందించ వలసినదిగా, కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్) నాయకులైన, మాకినేని బసవపున్నయ్య గారిని కోరగా, కొత్తగా చెప్పటానికి ఏమి లేదు అని వ్యాఖ్యానించారు. రేపల్లె నుంచి శ్రీ రవిబాబు, సమాధానం పంపారు; కాని
పూర్తిగా చదవండి