Jun 11
Jun 11
మీనలోచనాంబపై వేటూరివారి చిలకపలుకులు – మధుర మధురతర మీనాక్షీ
Telugu Raghava
చిత్రం: అర్జున్ (2004)సంగీతం: మణిశర్మసాహిత్యం: వేటూరి సుందరరామమూర్తిగానం: ఉన్నికృష్ణన్,హరిణిమధు...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 11
తారకమంత్రము
Telugu Raghava
కం.మననముచే రక్షించేధ్వనినే మంత్రమని యెరిగి ధరణిజపతియౌఘనచరితుని ఘనశ్యామునిమనసున రాముని తలచ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 11
తాజ్ మహల్
Telugu Manohar
మధుర మీనాక్షి గుడి ని ప్రపంచ ఏడు వింతల్లో చేరుస్తారని ఎవరో అంటే సంబరపడ్డాను. ప్రపంచ ఏడు వింతల...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 11
ఓం మహా ప్రాణ దీపం
Telugu Manohar
ఓం మహా ప్రాణదీపం,శివం,శివంమహోంకార రూపం, శివం,శివంమహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రంమహా గాఢ తిమ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 11
ఎర్ర సూర్యుడు 2007-06-11 18:27:00
Telugu sunshine
కాలేజి కి వెళ్ళాను పొద్దునే...అంతా వింత జగత్తు...అర్జిలతొ కొందరు...కొందరు సిఫార్సులతొ...అందరూ ఎలా...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 11
Jun 11
Jun 11
సినిమా నటుల బ్లాగులు
Telugu విహారి
సినిమా వాళ్ళు బ్లాగులు రాయటం మొదలు పెడితే వాళ్ళ బ్లాగుల పేర్లు.
బాలకృష్ణ............బ్లాగు సింహా రెడ్డి (కాప్షన్: ఒక్క టపా తో చంపేస్తా)
చిరంజీవి............బ్లాగ్ లీడర్(ఒక్క టపా రాస్తే కామెంట్లు గడ గడ రాలాల)
వెంకటెష్ ............బొబ్బిలి బ్లాజ(బలపం పట్టి బ్లాగు రాయ్)
నాగార్జున ...........బ్లాగ్ మణి 9846(నా టపాక్కొంచెం మెంటల్)
మోహన్ బాబు........బ్లాగు రౌడీ(ల్యాప్ టాపూ, డెస్కు టాపూ ఏ బ్యాక్
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 11
భళా విహారి!
Uncategorized nenusaitham
మొన్న విహారి బ్లాగు కి నిన్న ఆంధ్రజ్యోతి లోని రాజగోపాల్ వ్యాసానికి ఎంత సారూప్యం. కొంపదీసి మన విహారే ఈ రాజగోపాల్ కాదు కదా…….
విహరి బ్లాగు: http://vihaari.blogspot.com/2007/06/blog-post.html
ఆంధ్రజ్యొతి వ్యాసం:
http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2007/10-6/saradaki
భళా విహారి…
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 11
హైతెబ్లాస మొదటి వర్షాకాల సమావేశం శుభారంభం
Telugu శోధన
భారత క్రికెట్ కోచ్ పేరు గురించి కూడా ఇంత టెన్షన్ లేదేమో...కానీ హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి వర్షాకాల సమావేశపు వివరాల గురించి మాత్రం తెగ వత్తిడి జరిగింది. కొందరు ఈ-మెయిల్లు, కొందరు SMSలు, మరికొందరు ఫోనులు చేసే సరికి, ఆ దెబ్బకి నాలో బధ్దకస్తుడు బుద్ధి తెచ్చుకుని ఇప్పటి వరకూ దానిని గుర్తున్నంత వరకూ రాసి బొమ్మలు చేర్చి వీవెన్ సహాయంతో ఈతెలుగు గోడ మీద పిడకలా వేసే సరికి ఈ సమయం (12:21 am) అయ్యింది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 11
జీవోమీదజీవోమీదజీవో…
Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
జీవో 610 మీద మరొక సారి వివాదం మొదలయింది. ఇరవైరెండు సంవత్సరాల కాలయాపన చేసిన ప్రభుత్వం నెలరోజులలోపల అమలు చేస్తానని పారదర్శకంగా అబద్ధమని తేలిపోయే ప్రగల్భాలు పలుకుతున్నది. ఆ అమలుకోసమేననే పేరుతో మరొక జీవో తెచ్చింది. కోస్తాంధ్రకు, రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని తమకు తాము చెప్పుకునే నాయకులు ఆ జీవోను అమలు చేయనేగూడదని ప్రకటిస్తున్నారు. ఒక ఉద్యోగ సంఘ నాయకుడు మరొక అడుగు ముందుకువేసి తెలంగాణ దయ్యం పట్టిందని, దాన్ని వదిలించే భూత వైద్యం జరగాలని అన్నారు. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 11
పుస్తక సమీక్షలు
వ్యాసాలు పొద్దు
సి.బి.రావు! తెలుగులో బ్లాగుసమీక్షలు రాయడం మొదలుపెట్టిందాయన. బ్లాగరుల సమావేశాలకు పెద్ద. తెలుగులో సశేష బ్లాగులు అశేషంగా రచించి, ఇంకా రచిస్తూ వస్తున్న సీరియల్ బ్లాగరి. ఆయన రాసే సచిత్ర సమావేశ నివేదికలు చదవడం కోసం తెలుగు బ్లాగరులు దీప్తిధార (రావుగారి బ్లాగు) వద్ద కాపు వేసి ఉంటారు. ఇప్పటికి ఎన్నో బ్లాగులను సమీక్షించిన సి.బి.రావుగారు ఈ వ్యాసంలో పుస్తకసమీక్షల గురించి వివరిస్తున్నారు. రావుగారు పక్షి వీక్షకుడు కూడా
————–
దాదాపు అన్ని పత్రికల్లోనూ పుస్తక సమీక్షలు వస్తూ ఉంటాయి. ఒక [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 11
గ్యాస్ కొట్టండి
వలబోజు జ్యోతి, సరదా పొద్దు
ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు - ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది.
————–
వేసవి సెలవులు. పిల్లలందరూ అందరి ఇళ్ళలో గోల గోల చేస్తున్నారు. ఓ రోజు మా కాలనీలో ఒక విచిత్రమైన పోటి పెట్టారు. ఒక [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 11
ఆడువారి ….
సరదాగా రాజేష్ గన్నారపు
ఆడువారి మాటలకు అర్ధాలె వేరులె ఆడువారి మాటలకు అర్ధాలె వేరులె
అర్ధాలె వేరులె అర్ధాలె వేరులె అర్ధాలె వేరులె అర్ధాలె వేరులె
అలిగి తొలగి నిలిచినచో
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె
చొరవ చేసి రమ్మనుచో
చొరవ చేసి రమ్మనుచో మరియాదగ పొమ్మనిలె
పై పాట లిరిక్స్ ఈ లింక్ లొ నుండి వాడబడినవి
ఆనాడు ఎన్.టి.ఆర్ మళ్లి ఈనాడు పవన్ ఒకే మాటచెపుతున్నారు. కాని నిజంగా ఆడవారి మాటలకు అర్ధాలు వేరా? ఎమొ మరి,నాకు అలా ఎమి అనిపించటం లేదు. ఒకటి మాత్రం నిజం, [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి