సెయింట్ ఇస్సా జీవితం
అనువాదం, ఏవైనా, పుస్తకాలు June 11th, 2007
నాకు చిన్నప్పటి నుండి ఏసుక్రీస్తు అంటే ఎంతో గౌరవం, ప్రేమ మరియు ఆసక్తి. కొన్ని సందర్భాలలో నేను ఆ గౌరవం ప్రకటించినప్పుడు దాన్ని నా బలహీనతగా తీసుకొని మత ప్రచారం చేయబోయి భంగపడినవారు కూడా ఉన్నారు. పన్నెండు సంవత్సరాలకు ముందు కాశ్మీరులో అయిదారు సంవత్సరాలు గడిపి వచ్చిన ఉన్న కీ.శే. మా రమణ మామయ్యతో (పుస్తకాల్లో చదివినట్టు) ఏసుక్రీస్తుకు కాశ్మీరుతో సంబంధం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం విన్నప్పుడు నా తల దిమ్మతిరిగిపోయింది. నమ్మశక్యంగా అనిపించలేదు.
అధికారికంగా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి