ఈ కుర్రాడి గురించి నాకు పెద్దగా తెలిదు కాని, ఆసక్తి కరమైన బ్లాగు రాస్తున్నడు.
His latest post on Fermat theory, was nice one. I got to know about the problem which I never thought exists.
There was a problem which i didnt know and there is a solution which i do not understand even now.
The post contains links to [...]
పూర్తిగా చదవండి
మనమున్నా లేకున్నా
మనుగడ ఉన్నంత కాలం
మనముంటాము మనవారిలో,
మరో మట్టి రూపంలో
మానవ మాత్రులమే అయినా
మరణించ లేము మనము
మనుగడ ఉన్నంత కాలము
మట్టి ఉన్నంత కాలము
పూర్తిగా చదవండి
గడచిన గతం, గడించిన అనుభవం,
రాబోయే రోజులు, తేబోయే కానుకలు,
ఏవో తలపులు, ఎన్నో ఊహలు,
కావలసినవి, కాగలిగినవి, కలుబోసుకుని ఉన్నది ఈ క్షణం …
ఈ క్షణం నీకున్నది
ఈ క్షణం నిజమైనది
ఈ క్షణాన్ని ప్రేమించు
మరుక్షణం కోసం జీవించు
మరుక్షణం మనకుంటే
ఈ క్షణం కలిసొస్తుంది
మన క్షణాలు అయిపోయాక
మన వారికి మిగిలుంటుంది
పూర్తిగా చదవండి
(ఎప్పట్నుండో హెడ్లైన్ మాత్రమే రాసి పక్కన పెట్టిన వ్యాసానికి ఈ రోజు ఊపిరి వచ్చింది.)
ఎండా కాలం ఒచ్చిందంటే జాలు ఇంగ పిల్లోళ్ళందురుకీ పండగ. నాకబ్బుడు గెట్టిగా ఏడెనిమిది సమత్సరాలు గూడా లేవు. ఎబ్బుడు జూసినా ఆ చెరువుల కల్ల బాయిల కల్ల బడి తిరిగే పనే ఇరవై నాలుగ్గంటలూ. ఇస్కూల్లో లాస్ట్ రోజు స్కూలు పిల్లోడు ఒగడు రెండు చేతులూ చాంపుకొని దాని మింద రిజిస్టరు ని పెట్టుకోని క్లాసులోకి ఒచ్చేది కిటికీలో నుండి
పూర్తిగా చదవండి
GOVERNMENT OF ANDHRA PRADESH
ABSTRACT
PUBLIC SERVICES — Six Point Formula — Andhra Pradesh Public Employment (Organisation of Local Cadres and Regulation of Direct Recruitment) Order, 1975 - Further instructions on the implementation of Presidential Order, 1975 and G.O. Ms. No. 610, G.A. (SPF.A) Dept., Dt. 30-12-1985 and One Man Commission (SPF) recommendations— Repatriation of excess Non-Locals [...]
పూర్తిగా చదవండి
The team huddled into a circle in the center of a corner dugout at a gymnasium situated in a far-flung rural Thailand town, 100 meters west of Bangkok.
One by one they put their hands together, 12 men bound by a single mission: To restore national pride by leading the Philippines straight into the Olympics.
పూర్తిగా చదవండి