Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అందమైన మా ఇల్లా …..ఇదిగో

Uncategorized vaagdevi
మా ఇల్లా…రండి చెప్తా…కాదు కాదు చూపిస్తా అందమైన మా ఊరిలో మరింత అందంగా ఉంటుంది మా ఇల్లు అదేదొ సినిమాలో చెప్తారే”మేడంటే మేడా కాదుగూడంటే గూడూ కాదుపదిలంగా అల్లూ కున్నా పొదరిల్లూ మాదీపొదరిల్లూ మాదీ”అచ్చు అలాగే ఉంటుంది మా ఇల్లు చక్కగా మా ఊరి స్టెషను లో దిగి నడక సాగించాలి అలా దారిలొ పెద్ద ధర్మాసుపత్రిదానికి ఎదురుగా అమ్మల గన్న యమ్మ గుడిఅన్నీ దాటాక వస్తుంది మా ఇల్లు మా ఇంటి గడప ఎక్కగానేపరిగెత్తు కుంటూ వచ్చి ముద్దు పెట్టే మా “టుట్టు”గాడుమరి [...]
పూర్తిగా చదవండి

తప్పెవరిది…తప్పెవరిది ???

Uncategorized vaagdevi
“It takes a second to have a crush on someone, an hour to like someone, a day to love someone, but a life time to forget someone” తప్పెవరిది…తప్పెవరిది దెనికి చలించనని మురిసి పొయె గత కలపు నాదా??తొలి చూపులొనె నీకు వశమైన నీ చూపులదా?? తప్పెవరిది?? ఫ్రతి నవ్వులొ నిన్ను చూసుకున్న నా పెదవులదా?నీ రెప్పపాటు చూపుకే కందిపొయినా నా చెక్కిళ్ళదా?నీతొ రహస్యం అడుగులు వెసినా నా అడుగులదా? తప్పెవరిది? నీ తలపులతొ జూగిన నా రాత్రులదా?నా [...]
పూర్తిగా చదవండి

జెట్టర్ పెన్

Uncategorized vaagdevi
“సావిత్రీ!!ఎన్ని సార్లు చెప్పాలి,ఆఫీసుకు మాటి మాటికీ ఫోను చెయ్యద్దని….” అమ్మా… నేను… నేను… అంటూ ఫోను అందుకోవడం మా వాడు చేసే ప్రయత్నాలు చక్కగా వినిపిస్తున్నాయి. “ఈ రోజే ఆఖరు లేండి.రేపటి నుంచీ ఎటూ స్కూళ్ళు “అంటూ మా వాడికి ఫోను అందించిందీ. “నాన్నా పొద్దున ఎక్కడికి వెళ్ళావ్,నేను లేచినప్పుడు లేవు…” . ఈ ప్రశ్న కు ఏమని చెప్తే ఆ చిన్న మనసు సమాధానపడుతుంది. “కన్నా..నీకు కొత్త పుస్తాకాలు తెచ్చా,చూసుకున్నావా…” “నానా..పెన్ను తీసుకురాలేదే,నిన్న తెస్తానని అన్నావ్”అంటూ సూటిగా విషయానికి వచ్చాడు. “ఈ రోజు తప్పకుండా తెస్తా [...]
పూర్తిగా చదవండి

Remembering Seshendra

Telugu keshav
Earth An Epic 24hours of distance lies from sun to sunonly two hearts of distance liesfrom human being to human beingThe sky opening up its pink foldsflying itself in the winds of dawn-Look! how many riffles of distance liesfrom village to war!-Seshend...
పూర్తిగా చదవండి

నర హంతకులు -5

Telugu cbrao
ఒకవేపు ఇటలీ నియంత ముసోలినీతోను మరో ప్రక్క రష్యా నియంత స్టాలిన్తో ఒడంబడికలు చేసుకోగలిగిన హిట్లర్ కు పట్టపగ్గాలు లేకుండాపోయాయి. హంగరీ, రొమేనియా, యుగస్లేవియా, బల్గేరియాలపై హిట్లర్ దాడులు జరిపి విపరీత నష్టాలకు గురిచేశాడు. గ్రీకు, ఉత్తర ఆఫ్రికాలు అచిరకాలంలో జర్మనీకి దాసోహం అయినాయి. 1941 జూన్లో జర్మనులు ఆక్రమించుకున్న రష్యా భూభాగంలో 5 లక్షల మంది యూదుల్ని కాల్చి చంపారు. యూదుజాతిని నామరూపాలు
పూర్తిగా చదవండి

17-07-1985(4)

Telugu కందర్ప కృష్ణ మోహన్ -

పూర్తిగా చదవండి

17-07-1985(3)

Telugu కందర్ప కృష్ణ మోహన్ -

పూర్తిగా చదవండి

స్వీట్ మ్యాజిక్

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

Confessions

తెలుగు, నవతరంగం, వార్త, సినిమా venkat.siddareddy
జూన్ 15! తెలుగు సినిమా చరిత్రలో మరో కొత్తఅధ్యాయానికి నాంది పలికే రోజు. ఈ రోజే అనీష్ కురివిల్లా రూపొందించిన Confessions of a Filmmaker విడుదలయ్యే రోజు.
పూర్తిగా చదవండి

We the people

తెలుగు, వివిధ venkat.siddareddy
ఇక్కడ మా ఊర్లో(Reading,UK) ఊర్లో Art of Living వాళ్ళు సమావేశమవుతున్నారని తెలిసి నన్ను కూడ రమ్మని పిలిస్తే మొన్న వారాంతంలో వెళ్ళాను. అంతకు ముందు ఒక సారి వెళ్ళినప్పుడు కొన్ని యోగసూత్రాలు అవీ ఇవీ చెప్పరు. చేసినంతసేపు బాగానే ఉంది కానీ ఇంటికి వచ్చాక మర్చిపోయానా విషయాన్ని. ఈ సారి వెళ్లినప్పుడూ జనాలౌ కాస్త ఎక్కువే వున్నారు. ఒకాయన తన గానామృతంతో ప్రజల్ని పరవశింపజేశాడు. ఆయన చేస్తున్న శివుడు మరియు బుధ్ధుని మంత్రోచ్చారణల్తో పారవశ్యంలో మునిగిపోయి తన్మయత్వం చెందారు. అరమోద్పు కన్నులతో సగం మనసౌ మనుషుల మీద , సగం మనసు మనుషుల మీద పెట్టి అటూ ఇటూ అయిపోయాను.అక్కడి మనుషులను చూసి ఆశ్చర్యపోయానుమర్చిపోయానా విషయాన్ని. ఈ సారి వెళ్లినప్పుడూ జనాలౌ కాస్త ఎక్కువే వున్నారు. ఒకాయన తన గానామృతంతో ప్రజల్ని పరవశింపజేశాడు.
పూర్తిగా చదవండి

కామెంటు అవిడియాలు.

Telugu విహారి
: ఈ మధ్య తెలుగు బ్లాగులు కుప్పలు తెప్పలు గా వచ్చేస్తున్నాయ్. ఇదొక మంచి పరిణామం. ఏదో ఒకటి బరుకుతూనే వున్నారు. వార్తలు చదివడం తక్కువయిపోయి బ్లాగులు పట్టుకుని వేలాడే వాళ్ళెంత మందో. నా మటుకు నేనయితే మొన్నా మధ్య ఆఫీసులో కోడ్ రాస్తూ Clob datatype తో variable ఎలా డిక్లేర్ చేశానంటే clob_data బదులు blog_data అని. కంపైల్ చేస్తే ఇంకే ముంది? స్క్రీన్ నిండా అక్షింతలే. అలా బ్లాగులు చదివి అలసిపోయి
పూర్తిగా చదవండి

RTS , Inscript – ఏది బెస్టు?

Telugu మన్యవ

పూర్తిగా చదవండి

క్రియెటివ్ ఐడియా

Uncategorized harinath
ఎప్పుడయినా తెలుగు లొ పాటలు వింటూ (హెడ్ ఫొన్ లో), టి.వి లో హింది పాటలు చూడాలని ట్రై చెశారా? చాలా చిత్రంగా ఉంటుంది. అదెదొ కొత్త తెలుగు సినిమా పాట వింటూ స్టార్ గోల్డ్ లో పాటల పొగ్రాం చూస్తున్నా ఇప్పుడు. చిత్రంగా ఉంది. ఈ పాటకెనా సల్మాన్, సుస్మితా డాన్స్ చెస్తున్నారు అన్నంత బాగా ఎగురుతున్నారు. (టీ వి మ్యుట్ చెయండి). శబ్దానికి, చిత్రానికి సంబందం లెకుంటె చిత్రంగా ఉంటుంది. ఎగరడాలు, [...]
పూర్తిగా చదవండి

వల్లంపాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? (part 1 of 2)

Reviews, Telugu ఎన్.వేణుగోపాల్
ఇరవయోశతాబ్ది తెలుగు సాహిత్య విమర్శకు నిస్సందేహంగా అద్భుతమైన కానుకలు అందించిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య గురించి రాయవలసినదీ విశ్లేషించవలసినదీ ఎంతో ఉందనీ, అదంతా ఒక చిన్న సంస్మరణ వ్యాసంలో సాధ్యంకాదనీ తెలిసినా ఇరవై ఏళ్ల పరిచయం, కనీసం పది సంవత్సరాల సాన్నిహిత్యం, చివరి రెండు నెలల ఆత్మీయతలతో అందుకు పూనుకుంటున్నాను.
పూర్తిగా చదవండి

స్త్రీ,శృంగార స్వేఛ్చా వాది, అభ్యుదయ రచయిత చలం

Telugu cbrao
తెలుగుప్రజల గు౦డెల్లో ఎన్నితరాలు గడిచినా నిగూఢ౦గా నిక్షిప్తమై ఉ౦డే సాహితీ హిమాచల౦ "చల౦".పరిచయ౦ అక్కర్లేని వ్యక్తి ఆయన. తనని తిట్టినా కొట్టినా , కసిరినా, విసిరినా , వేధి౦చినా వెలివేసినా దొ౦గ మర్యాదల్నీ దగాకోరు ఆచారాల్నీ, కాల౦ చెల్లిన కట్టుబాట్లనీ, రె౦డు నీతుల్నీ, చీల్చి చె౦డాడి ఆడవారి కన్నీళ్ళనీ, అస౦తృప్తి మ౦టల్నీ ప్రప౦చ౦ ము౦దు ఆవిష్కరి౦చి , ఆక్రోశి౦చి అనుక్షణ౦ ఆవేశ౦తో, ఆవేదనతో రగిలిపోయిన
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS