మడిసన్నాకా కూస్తంత కళా పోసన ఉండాలి గదా అని గత సంవత్సరం ఈ కూర్పును తయారు చేశాను. ఇటువంటివి ఇంకా అయిదారు దాకా ఉన్నాయి (అసంపూర్తిగా), ఇది మీకు నచ్చి మిగతా వాటిని టపా పరం చెయ్యాలంటే, బ్లాగర్లు కొంచెం (చాలా) ప్రో-త్సాహం ఇవ్వక తప్పదు :)
Orugallu.mp3
ఇకపోతే, ఆపిల్ సఫారీ బ్రౌజరుపై ఇది పాడటానికి మొరాయిస్తుంది, ఫైరుపాక్సులో ప్రయత్నిస్తే వినవచ్చు!


పూర్తిగా చదవండి