Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సంక్షిప్తరామాయణము

అన్వేషి anveshi
ఇక్ష్వాకువంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తరపురుషుడైన శ్రీరాముడు అందవతరించి, ఎంతయు జగత్ప్రసిద్ధుడాయెను. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిఱునవ్వుతో మితముగా మాటలాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్యసంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్ఠమైన బాహువులు గలవాడు, శంఖమువలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు (చెక్కిలి పైభాగములు) గలవాడు, విశాలమైన వక్షఃస్థలము గలవాడు, బలమైన ధనస్సు గలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధియెముకలుగలవాడు, అంతశ్శత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన [...]
పూర్తిగా చదవండి

నేటి స్త్రీ తేజం

Telugu, blogging, women, స్త్రీ HimaBindu Vejella
పాస్చ్యాత్య మోజులో పడి కొట్టు మిట్టాడుతున్ననేటి యువరక్తమా మేలుకో!మన సంస్కౄతి ,కట్టూ, బొట్టూఆ...
పూర్తిగా చదవండి

చివరి కోరిక

కథలు ప్రజాకళ
- డా॥ ఎస్.వి. రామరాజు మాకు దసరా సెలవులిచ్చి పది రోజులయింది. ఇంటి ముందే సుధతో వేపచెట్టు కింద గోళీలాడుకుంటున్నాను. సాములు, బంగారయ్యా మటోడొచ్చి లింగయ్యగారి చెరువుకట్టమీద నేరేడుగాయలు కోసుకొద్దామన్నా వెళ్ళబుద్ధి కాలేదు. తర్వాతొస్తా మీరెళ్ళండని చెప్పి వసారా దగ్గరగా పొగ వస్తున్న వేపు ఒకసారెళ్ళాను. తీపి, నేతి వాసనతో చుట్టుపక్కలంతా ఘుమఘుమలాడిపోతోంది. నా నోరు నీటితో నిండిపోతోంది. గోళీలాట మీద మనసు నిలవడం లేదు. నాకు పనుందని సుధని పంపేశాను. కర్ర టకటకలాడిస్తూ వచ్చిన నత్తల గురవయ్య [...]
పూర్తిగా చదవండి

దళిత గోవిందం

వ్యాసాలు ప్రజాకళ
- రహ్మతుల్లా డాక్టర్ అంబేద్కర్ కుల నిర్ములన జరగాలని ఎందుకుకోరారు? బౌద్దమతాన్ని ఎందుకు స్వీకరించారు? హిందూ మతానికి ఈ రోజు కుల వ్యవస్థే ప్రధానశత్రువు. దళితులు, మైనారిటీలు తమకు జరిగే అవమానాలను దిగమింగుకోవాలి. తమ మానమర్యాదలు మంటగలిసినా ఊరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మెజారిటీ వర్గీయులను ఎదుర్కోలేరు కాబట్టి. వాళ్ళు ఏది చెబితే అది వినాలి.విధేయతతో మసలుకోవాలి. యుద్దం చేయటం కన్నా ఓర్పుతో ఉండడం చాలా తేలిక. సంకుచిత మనస్తత్వం గల పిడివాదులనీ వర్గ విభేదం సృష్ఠించే వాళ్ళనీ [...]
పూర్తిగా చదవండి

మళ్లీ ‘friday’ వచ్చేసింది. ఇలా ఏడాదికి 52 సార్లు చ…

Telugu లంబోదర్
మళ్లీ 'friday' వచ్చేసింది. ఇలా ఏడాదికి 52 సార్లు చొప్పున ,10 ఏళ్లకి 520 సార్లు,20 ఏళ్లకి 1040 సార్లు,30 ఏళ్లకి 1560 ...
పూర్తిగా చదవండి

“వ్యక్తి, కౌటింబిక జీవితాలను మించి, సామాజిక జీవిత చిత్రణ, సాహిత్యంలో చేయటం అవసరం” : కాళీపట్నం రామారావు ఇంటర్వూ

ఇంటర్‌వ్యూలు ప్రజాకళ
- కేతు విశ్వనాధరెడ్డి కాళీపట్నం రామారావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ కథా రచయిత. ఆధునిక భారతీయ సాహిత్య నిర్మాతలలో చేరదగిన సాహిత్యకారుడు ఆయన. కారాగా, మాష్టారుగా, కథల మాష్టారుగా తెలుగు సాహిత్యలోకంలో ప్రసిద్ధులు. కథారచయితలకు “దీపధరుడు”- ఆయన. http://www.prajakala.org/PDF/kara_interview.pdf సౌజన్యం: ఈ-తెలుగు పత్రిక
పూర్తిగా చదవండి

ఇంగ్ కవిత

Telugu విహారి
కొందరేమో బ్లాగింగ్ ఇంకొందరేమో నాగింగ్ కొందరేమో అలిగింగ్ ఇంకొందరేమో గులుగింగ్ కొందరేమో లాగింగ్ ఇంకొందరేమో రన్నింగ్ కొందరేమో రిగ్గింగ్ ఇంకొందరేమో మగ్గింగ్ కొందరేమో లింకింగ్ ఇంకొందరేమో లింపింగ్ కొందరేమో రీడింగ్ ఇంకొందరేమో స్లీపింగ్ కొందరేమో హైడింగ్ ఇంకొందరేమో హైబర్నేటింగ్ మొత్తానికి అందరూ కూడలింగ్ అపుడో ఇపుడో ఎపుడో ఏమీ తోచక పోతే "పరదేశి" సినిమా లో ఫాట ".... కొందరు నూడుల్సూ.. ఇంకొందరు
పూర్తిగా చదవండి

తూరుపు దిక్కెరుపెక్కెను

కవితలు ప్రజాకళ
దోపిడి వ్యవస్థ కాళ్ళకింద దశాబ్దాలేకాదు శతబ్దాలు గడిపినా సుఖంరాదు. ఆకలి శరీరాల్నే తిని రోగం రక్తాన్నే తాగి కోర్కెలు తెరమీది బొమ్మల్లా కనిపిస్తూ మాయమౌతాయి తప్ప, తీరవు. నీకు నీ తండ్రీ నీ తండ్రికి నీ తాతా అప్పగించిన బానిసత్వ వారసత్వాన్ని ముందు తరాలకి పంచకు. అన్నా! రైతన్నా, కూలన్నా రిక్షాన్నా, జట్కన్నా హమాలీ, గుమాస్తా! ప్రతీరోజు నెత్తురు నీళ్ళు చేసుకొని కడుపూ, కాళ్ళూ కట్టుకొని కోర్కెలు చంపుకొని ఈ అసమాన వ్యవస్థ కాళ్ళకింద జీవిస్తూ ముందు తరానికి ఏం సంపాదించడానికి ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నావు శ్రమజీవీ ! ఒక్కసారి అటుచూడు. మనవాళ్ళు కళ్ళు తెరిచి కొండల్లో కోనల్లో అడవుల్లో ఎర్రని మంటల్ని లేపుతున్నారు. బానిస భీరుత్వం చలిలో కొంకర్లు [...]
పూర్తిగా చదవండి

యుద్ధదేవ్:డయ్యర్.కామ్

కవితలు ప్రజాకళ
- తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ హమ్మయ్య! మోడీకొక సోదరుడు దొరికాడు దాచిన అస్థిపంజరం ఇన్నాళ్టికి బయటపడింది ఊహ నుంచి హంతకులే శవాలకు అంత్యక్రియలు చేస్తారు కిరాయి హంతకులే సంతాపాన్ని వ్యక్తం చేస్తారు ఎప్పటిలాగే నిరంకుశత్వం పేదల మెస్సియ్యగా ప్రకటించుకుంటుంది. ఆ తియాన్‌మెన్‌స్క్వేర్‌లో ఏ సముద్రాధిష్ఠాన దేవత కడగలేని రక్తవర్షం కురిసిందక్కడ ‘రివల్యూషనరీ ప్రాలిటేరియట్ల’ నిర్వచనంలోంచి పీడితుల జాబితాను తొలగిస్తూ కార్ల్‌మార్క్‌కు ఫుల్‌మార్క్‌లిచ్చారక్కడ- ఎర్రరంగుకు ఏ మహాసముద్రాలూ శుభ్రం చేయలేని రక్తపు మరకలంటాయక్కడ జోసెఫ్ స్టాలిన్‌లూ మావోసేటుంగులూ ఒక్క భారతీయుణ్ణైనా నాయకుడిగా ఒప్పుకోలేనివాళ్ళు ఒక్క అంబేడ్కర్ పోరాటాన్నైనా గుర్తించలేని వాళ్ళూ ఆచరణాత్మకం కాని వాక్యాల వెనుక పొంచి అరువు సిద్ధాంతాల విదేశీతండ్రుల్నీ ‘రివిజనిజాల’ విదేశీ తంత్రుల్నీ మీటుతున్నారక్కడ… హుఁ… ఈ [...]
పూర్తిగా చదవండి

పేరులో ఏముంది?

Telugu క్రాంతి

పూర్తిగా చదవండి

610 జీవో

Telugu స్వేచ్ఛా విహంగం
ఆయనకెవరికో ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో 610 జీవో కావాలంట.అందుకోసం ప్రభుత్వాన్ని...
పూర్తిగా చదవండి

మంచి హింది సినిమా - Khosla ka Ghosla

Telugu Raghava
ఈ మధ్య నేను చూసిన వాటిలో నాకు బాగా నచ్చిన హింది సినిమా " Khosla ka Ghosla". అనుపమ్ ఖేర్ ఎంత అద్బుతమైన నటుడొ ...
పూర్తిగా చదవండి

కందం పై కందం పై కందం

Telugu రాకేశ్వర రావు

పూర్తిగా చదవండి

బ్లాగు నవ్వ

Telugu రానారె
ఆ తరువాత నేను Little Prince వైపు కన్నెత్తికూడా చూడలేదు. తల పక్కకు తిప్పడానికి కూడా వీల్లేనంతగా ఆఫీసులో పని పెరిగిపోయింది. నిజానికి ఇప్పుడు కూడా నేను పనిలో ఉండాలి. మరీ ఆటవిడుపు లేకపోతే పనిమీద కూడా మనసు నిలవదనే సాకుతో నాకు నేనే నచ్చజెప్పుకుని ఈ టపా రాస్తున్నాను. సాయంత్రానికి మెదడు అలసిపోతోంది. రోజులు క్షణాల్లాగడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితినే నేనిన్నాళ్లూ కోరుకున్నది. బాగుంది కానీ, కూడలిలో
పూర్తిగా చదవండి

34. సకల జీవులకెల్ల సంజీవి(sakala jIvulakella)

Telugu సదా శ్రీహరి సంకీర్తన సేవలో...
ప : సకల జీవులకెల్ల సంజీవి యీమందువెకలులై యిందరు సేవించరో యీమందుచ : మూడు లోకము లొక్కట ముంచి పెరి...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS