ఈ-TVలో కోయిల కార్యక్రమం
తెలుగు పాటలు June 14th, 2007ప్రతి ఒక రోజూ (వారాంతంలో తప్ప) ఈ-టీవీలో రాత్రి 10:30 నిముషాలకు “కోయిల” అనే కార్యక్రమం వస్తుంది. ఇది మంచి పాత పాటల సమాహారం. రోజుకు ఒక్క అంశాన్ని ఎంచుకొని..ఆ అంశం మీద 7 నుంచి 10 పాటలు ప్రసారం చేస్తాడు. పాత తెలుగు సినిమాల్లోని మంచి పాటలు ఇష్టపడే వారికి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఉదాహరణకు:
పర్యాటక అంశం:
1. రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్…రిక్షావాలా జిందాబాద్ (చలం)
2. రష్యాలో పుట్టి భారతావనిలో [...]
పూర్తిగా చదవండి