నాగాయణం: శ్రీ’మతి’ ఒక బహు-మతి
ఏవైనా, నాగాయణం June 14th, 2007మనం ఒక వస్తువును కొనేటప్పుడు ఆ వస్తువును గురించి రీసెర్చి చెయ్యడం సహజం, చెయ్యాలి కూడా. మన చదువులు ఇటువంటి బుద్ధిని ప్రోత్సహిస్తాయి. తప్పు లేదు. అయితే, చావుకీ పెళ్ళికీ ఒకే మంత్రం సామెత మాదిరిగా ప్రతీ విషయాన్ని ఒక ఫార్ములా లాగ పాటించడం జీవితానికి అంత ఉపయోగకరం కాదు అని నా అభిప్రాయం. సగటు బ్రహ్మచారి ఒక అమ్మయిని చూసి, మాట్లాడి లేదా రెండు మూడు ప్రశ్నలను అడిగి, ఆ తరువాత ఇంట్లో వాళ్ళకే కాక [...]
పూర్తిగా చదవండి