బ్లాగు నవ్వ
Telugu June 14th, 2007ఆ తరువాత నేను Little Prince వైపు కన్నెత్తికూడా చూడలేదు. తల పక్కకు తిప్పడానికి కూడా వీల్లేనంతగా ఆఫీసులో పని పెరిగిపోయింది.
నిజానికి ఇప్పుడు కూడా నేను పనిలో ఉండాలి. మరీ ఆటవిడుపు లేకపోతే పనిమీద కూడా మనసు నిలవదనే సాకుతో నాకు నేనే నచ్చజెప్పుకుని ఈ టపా రాస్తున్నాను. సాయంత్రానికి మెదడు అలసిపోతోంది. రోజులు క్షణాల్లాగడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితినే నేనిన్నాళ్లూ కోరుకున్నది. బాగుంది కానీ, కూడలిలో
పూర్తిగా చదవండి