సాలు సాలు
యెంకి పాటలు June 15th, 2007మనిసే సాలు ! మనిసి మాటే సాలు!
మనిసి వోసనే సాలు! మనిసే సాలు!
ఏతాము కెదురుంగ యెంకుంటే సాలు!
వొంటరిగ సిటికేసి కుంట కలిపేను!!
మనిసే సాలు ! మనిసి మాటే సాలు!
మనిసి వోసనే సాలు! మనిసే సాలు!
యెంకి అందెల గలగ లినబడితె సాలు!
కళ్ళు మూసుకు నీరు మళ్ళ కెత్తేను!!
మనిసే సాలు ! మనిసి మాటే సాలు!
మనిసి వోసనే సాలు! మనిసే సాలు!
యెంకి గా లొకసారి యిసిరినా సాలు!
తోటంత రాజల్లె తొవ్వి పోసేను!!
మనిసే సాలు ! మనిసి మాటే
పూర్తిగా చదవండి