Father’s Day అభినందనలు
స్వగతం June 15th, 2007
తండ్రులు తాతలు పెద్దలు,
బాధ్యతకు తాము మారు పేరులు
పేరుతో పాటు ప్రేమను పంచుతారు
పేరు పెంచేలా పిల్లలను తీర్చిదిద్దుతారు
అభినందనలు తండ్రులకి
ప్రత్యేకించి ఈ రోజు
అమ్మతో పాటు నాన్నకీ
అభివందనం ప్రతి రోజూ
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి