తాజ్ మహల్ -> తేజో మహాలయ్ (శివాలయం) ???
ఏవైనా, విశ్వకోశం June 16th, 2007మన తాజ్ మహల్ ప్రపంచపు ఏడు అద్భుతాల నుండి పోతుంది అని మన బ్లాగర్లు రాస్తే, ఎ.అర్.రెహమాన్ పాటను చూసి, ఆవేశంతో వోటు వేద్దామని బయలుదేరి, ఒకసారి తాజ్ మహల్ గురించి వెతికితే పురాతనమైన శివుని గుడి అని కనబడింది. కాసేపు పరిశోధన చేసి చివరికి హింస, మోసం లేకుండా (అని అనిపించిన) అద్భుతాలకు వోటు వేశాను.
మీకు తప్పుగా అనిపిస్తే “సారీ” - s..o..r..r..i..
బొమ్మలతో సహా తాజ్ మహల్ శివుని గుడి అని ఇక్కడ చదివి సంపూర్ణంగా [...]
పూర్తిగా చదవండి