Jun 18
సంకల్పం
అన్వేషి anveshi
నిత్యజీవితంలో మనము చేసే పొరపాట్లు, ఎదుర్కొనే పరాజయాలు
కోకొల్లలు. ఇందుకు సామాన్యంగా మూడు కారణాలను పేర్కోవచ్చు.
1. ఆత్మావగాహన (self - awareness) లేకుండా ఒక పని చేయడం.
2. ఒక లక్ష్యం లేకుండా ఉదాసీనతతో వ్యవహరించడం.
3. దృడ సంకల్పం లేకుండా పనిచేయడం.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి