సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లంటే అందరికీ ఎంత లోకువో. సినిమాలోళ్ళ దగ్గర నుంచి దారిన పోయే దానయ్యల వరకూ అందరికీ వీరి మీద వారి వారి అభిప్రాయాలే. అవునయ్యా నేనూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నే, అందుకే డిఫెండ్ చేసుకుంటున్నా… ఏం తప్పా ? ఒకడిని చూస్తే బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజినీరని, ఏజ్ బార్ అయిన ఒక డొక్కు గాణ్ణి చూపించి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కి ప్రతీక గా నిలబెట్టేసారు. ఇంకోడిని చూస్తే పనికిరాని వెధవలందరూ సాఫ్ట్‌వేర్


పూర్తిగా చదవండి