నేటి స్త్రీ తేజం - నా ఆలోచనలు
స్వగతం June 18th, 2007
మౌని గారు రాసిన “నేటి స్త్రీ తేజం” నన్ను ఆలోచింప చేసింది.
బొట్టు, పరికిణీలు, చీర, పువ్వులు, గాజులు, గజ్జెలు - అందం, శ్రావ్యం, సుగంధ భరితం….
ఎన్నో జ్ఞాపకాలు, ఎంతో మధురమైన ఊహలు, అందమైన బొమ్మలు…. ఆనందాలకి చిహ్నాలు.
సంస్కృతి చిహ్నాలా? మరుగై పోతున్నాయా? మరుగున పడి పోతున్నాయా?
భాష, సంస్కృతి, విలువలు వంటి వాటిని గురించి మాట్లాడేటప్పుడు మన చుట్టు పక్కల చూసినది కొంత, generalisation చాలా ఎక్కువ ఉంటుందని నాకనిపిస్తుంది.
సంస్కృతి అంటే ఉట్టి వేష భాషలే కాదు. అందునా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి