పాటల్ని గుర్తు పట్టండి - 2 (నవ్వుల పాటలు)
తెలుగు పాటలు June 18th, 2007ఇది మొదటి పోస్టు తరువాతది. క్రింది తెలుగు పాత పాటలు ఏ సినిమాలోనివో గుర్తు పట్టండి.
1) (చిత్రం: కళాకారులు:అక్కినేని, కృష్ణకుమారి)
అతను:
ఆ నవ్వులకోసమే నేను కలలు కన్నాను
ఆ నడకల కోసమే నేను కాచుకొన్నాను
2) (చిత్రం: సిరిమల్లెపువ్వు, కళాకారులు:మురళీమోహన్, జయసుధా)
అతను:
సిరిమల్లెపువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు
3)(చిత్రం: కళాకారులు:కృష్ణా) (జేంస్ బాండ్ ఉన్నట్టుంది)
ఆమె:
మనసుతీరా నవ్వులె నవ్వులె నవ్వాలి
మనం రోజూ రోజూ పండగె చెయ్యాలి
4) (చిత్రం: చిత్రం: కళాకారులు:కృష్ణా, కాంచనా)
అతను:
నవ్వులే రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమా
ఉన్న [...]
పూర్తిగా చదవండి