శివాజి….ఈ దేశంలో 75కోట్లతో నిర్మించిన అతి ఖరీదైన సినిమా
శివాజి….అంటే రజనీకాంత్ అతి ఎక్కువ పారితోషికం పొందిన సినిమా
శివాజి….ప్రపంచవ్యాప్తంగా 1500 చిత్రశాలల్లో విడుదలైన సినిమా (అసలు సంఖ్య 700+ అనుకోండి…అది వేరే విషయం)
శివాజి….మూడు రోజుల్లో 55 కోట్లు వసూలు చేసిన సినిమా
శివాజి….కార్పొరేట్ సంస్థలు పోటీలు పడి తమ ఉద్యోగస్తులకు చూపిన సినిమా
శివాజి….వేలకు వేల డబ్బు పోసి బ్లాక్లో టిక్కెట్టు కొని చూసిన సినిమా
శివాజి….ఆహాహా ఓహోహో అదరహో సినిమా
ఇదంతా చదివి నేనూ చప్పట్లు కొట్టి అభినందిస్తాను. కానీ కొన్ని తమిళ [...]


పూర్తిగా చదవండి