Can't see Telugu? Learn here. More Questions? Ask here.

51.

Telugu అనిల్ చీమలమఱ్ఱి
ఇది నా 51 వ టపా....ఇంతకాలము నా సుత్తిని భరించిన వారికి, అభిప్రాయములు వ్రాసిన వారికి, వ్రాయని వారికి ధన్యవాదములు... జ్యోతిగారికి..(ఈమధ్య, ఈమె చాలా మంచి పనులు చేసి, గోప్ప పేరుతెచ్చుకొంటోంది.. అందరూ ఈమెనే పొగుడుతున్నారు...ఏం..మేమేమి చేయటం లేదా..అంతా విడ్డురం కాకపోతె...ఏమిటో..)నేను సర్వదా ఋణపడి ఉన్నాను...తన ప్రోద్బలము, సహాయములే లేకపోతె..50 జోకులు వ్రాసేవాడిని కాదేమో... జ్యోతీ గారు...ధన్యవాదములండీ..
పూర్తిగా చదవండి

50.

Telugu అనిల్ చీమలమఱ్ఱి
వెంకట్రావు, తన అందమైన భార్యతో కారు వెనుక సీటులో కూర్చున్నాడు...డ్రైవరు, తన ముందున్న రియర్ వ్యూ అద్దాన్ని..కొంచెం సర్దుకొనేటప్ప్టికి..వెంకట్రావు కి కోపం వచ్చి...అంటాడు. "నా భార్యనే అద్దంలో చూస్తావా...నువ్వు నడపక్కరలేదు...నేనే నడుపుకొంటాను...నువ్వు వెనక్కి వచ్చి కూర్చో"... ********************************************************** ఇంటర్వ్యూలో.. అధికారి: మోటారు ఎలా స్టార్ట్ అవుతుంది?వెంగళప్ప:
పూర్తిగా చదవండి

49. 500 సంవత్సరాల పురాతనమైనది

Telugu అనిల్ చీమలమఱ్ఱి
మ్యూజియం అధికారి: సుబ్బారావ్.. నువ్వు పగలగొట్టినది..500 సంవత్సరాల పురాతనమైనది.. సుబ్బారావు: హమ్మయ్యా...నేనింకా కొత్తదేమో అని భయపడ్డాను..తెలుసా..
పూర్తిగా చదవండి

48. లేడీ డాక్టర్ - వెంగళప్ప

Telugu అనిల్ చీమలమఱ్ఱి
లేడీ డాక్టర్: ఏమయ్యా, నీకు బుద్ధి లేదా..ఎందుకు రోజూ పొద్దునే క్లీనిక్ ముందు నిలబడి ఆడవారిని అలా చూస్తూఉంటావు? వెంగళప్ప: మీరే కదా డాక్టర్, బయట బోర్డు పెట్టింది.."ఆడవారిని చూసే సమయం ఉద 9 గంటల నుండి 10గంటల వరకు" అని
పూర్తిగా చదవండి

సీనుగాడి ఇండియా ప్రయాణం. – 3

సీనుగాడి ఇండియా విహారి
: వాడండి. బ్లాగులు వ్రాయండి ని చూడండి. ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: అలా కారు కీస్ కోసం పరుగులు పెడుతున్న సీనుగాడికి కారు “గీ..గీ.. కుయ్యువ్..కుయ్యువ్…వుళ..వుళ.. హాండా..బోండా ” అని సౌండు వినిపించే సరికి కారు కీస్ కోసం కాక కారు దగ్గరికి ఇంట్లోని డోరు ద్వారా గరాజ్ లోకి పరుగెత్తాడు. అసలే కారు గరాజ్ మూసి వుండటం వల్ల కారు చేసే శబ్దం తో పాటు
పూర్తిగా చదవండి

610 కూ పాకిస్తాన్ కూ పోలికేమిటి?

తెలంగాణ Dil
610 జీవో గురించి గత నెల రోజులుగా చాలా వాడిగా, వేడిగా చర్చ సాగుతున్నది. ఈ చర్చలో సంయమనం కోల్పోయిన రాజకీయ నేతలు అనవసరంగా రెచ్చగొట్టే మాటలు కూడా ఉపయోగిస్తున్నారు. తలా ఒక మాట అంటూ అసలు సమస్య మరుగున పడి ఏవేవో అపోహలూ, అపార్ధాలు, పెడార్ధాలు మధ్యలోకి వచ్చాయి. (శోధన) సుధాకర్ ఈ పరిస్థితి పై ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక పోస్టు కూడా చేశాడు. అక్కడక్కడ బ్లాగర్లు రాసిన కామెంట్లు కూడా చదివాను. చాలా రోజులుగా [...]
పూర్తిగా చదవండి

ఆకాశంలో చంద్రుడు శుక్రుడు దగ్గర దగ్గరగా

Telugu అతిథి

పూర్తిగా చదవండి

కూడలికి ఒక సంవత్సరం మరియు శతటపోత్సవం

koodali, కూడలి, తెలుగు బ్లాగులు వీవెన్
కూడలిని నేను ప్రకటించి ఈరోజుకి ఏడాది అయ్యింది! ఈ ఏడాదిలో గొప్ప విశేషం నూతన సంవత్సర కానుకే! మీ అందరి ఆదరణకు కృతజ్ఞతలు. అన్నట్టు ఇది నా వందో టపా. నా పాత టపాలనుండి కొన్ని: Anti-virus = Virus The World’s most popular and the best web browser Lekhini lanuches Calendar, veevenised! Firefox Tabbed Browsing Tips in Telugu Bad Time? ఓ వర్డ్‌ప్రెస్ చిట్కా స్వేచ్ఛ లినక్సు తో ప్రయోగం ఫైర్‌ఫాక్స్ పొడగింత: లొకేషన్ బార్2 ఫైర్‌ఫాక్స్‌లో (unjustified) తెలుగు లేఖిని నుండి [...]
పూర్తిగా చదవండి

తెలుగువాడా? మజాకా?

Telugu, తెలుగు Giri
పోయిన వారం సినిమాటికల్ వెబ్సైట్లో అతి చెత్త సినిమా ఘట్టాలని కూర్చి ఎవరో యూ-ట్యూబ్లో చేసిన ఒక చిన్న చిత్రం గురించి వ్యాసం చదివాను. ఐదు చిత్రాలలోంచి ఆరు హాస్యాస్పద ఘట్టాలు ఉన్నాయందులో. వాటిలో రెండవది పేరు తెలియని భారతీయ చిత్రం ఐనా సాటి లేని నవ్వుల పుట్ట అన్నట్టుగా దాని గురించి ఇలా రాసారు....but I absolutely adored the ridiculous stunt pulled off in the unknown Indian movie (bonus points to anyone
పూర్తిగా చదవండి

Telugu New wave

తెలుగు, నవతరంగం, సినిమా venkat.siddareddy
తెలుగు సినిమా 75 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలు కూడా జరుపుకుంది.ఈ 75 సంవత్సరాలలో తెలుగు సినిమా ప్రగతి ఏంటో మనందరికీ తెలిసిందే! Emperor’s New Clothes కథ లాగే మన సినిమాలు కూడా నూతనత్వం, నవీన కల్పనలు లేక సిగ్గు లేకుండా నగ్నంగా రోడ్డుమీద పడిందనడంలో అతిశయోక్తి లేదు. ఎవరో ఒకరు చెప్పేవరకూ తెలుసుకోలేని విషయం కాదిది. అందరికీ తెలిసిన నగ్న సత్యం. కానీ ఎందుకో ఎవ్వరం మాట్లాడం. మాట్లాడితే పెద్దోళ్ళతో వ్యవహారమనేమో! అసలే సినిమా వాళ్లు సూపర్ స్టారులు, మెగా స్టారులు, రత్నాలు, వజ్రాలు, దేవుళ్ళు, లెజెండులు! వాళ్ళతో ఎందుకొచ్చిన గొడవనేమో!
పూర్తిగా చదవండి

పరిచయం.

Telugu VISWANATH

పూర్తిగా చదవండి

మస్కీగన్ ముచ్చట్లు

Vacation శ్రీ
శుక్రవారం సాయంత్రం 3.30 దాటింది, ఇంటికి వెల్లే ముందు లాంగ్ వీకెండ్ ట్రిప్ కి ప్లాన్ ఎంతవరకు తయా...
పూర్తిగా చదవండి

వల్లంపాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? (part 2 of 2)

Reviews, Telugu ఎన్.వేణుగోపాల్
ఆ విధంగా చూసినప్పుడు తాను పుట్టిన కులానికి, వర్గానికి, మతానికి, లింగానికి, ప్రాంతానికి, భాషకు భిన్నమైన ఆలోచనలు, ఆచరణలు, విలువలు ఉన్న మనుషులు మనచుట్టూ ఎంతోమంది ఉన్నారు. వారి పుట్టుకతో ఉండగల అవలక్షణాలను వదుల్చుకొమ్మని వారిని నిరంతరం హెచ్చరిస్తూనే, ఎప్పుడైనా అటువంటి అవలక్షణాలు పొడసూపితే వాటిని ఖండిస్తూనే, వారి ఆచరణను బట్టి, విలువలను బట్టి వారిని అంచనా వేయవలసిఉంటుంది. వారి ఆచరణతో, విలువలతో సంబంధంలేకుండా, దుడ్డుకర్ర పట్టుకుని కూచుని “ఫలాని కులంలో పుట్టినవాళ్లందరూ చెడ్డవాళ్లు, ఫలాని కులంలో [...]
పూర్తిగా చదవండి

జాతికే అవమానం……

Telugu Manohar
కొత్త రెండు రూపాయి కాయిన్ చూసారా, చూసి ఫారిన్ స్టైల్ లో ఉంది అని మురిసిపోయాను. మనవాళ్ళు కూడా స...
పూర్తిగా చదవండి

అబ్రహం లింకన్ ఉత్తరం

నా అనువాదాలు kollurisomasankar
అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ గొప్ప దార్శనికుడు. బానిసత్వాన్ని వ్యతిరేకించి, దాన్ని రద్దు చేసిన మానవతావాది. ప్రజస్వామ్యానికి భాష్యం చెప్పిన రాజనీతి జ్ఞడు. అంతే కాకుండా గొప్ప వివేకవంతుడు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రోజులలో తన కుమారుడి స్కూల్ టీచర్ కు ఓ ఉత్తరం రాసారు. తాను దేశాధ్యక్షుడైనప్పటికి, ఎటువంటి భేషజం లేకుండా, ఒక సాధారణ తండ్రి లాగా తన కొడుకు ఉజ్వల భవిష్యత్తు కోసం ఆ ఉత్తరంలో వాళ్ళ టీచర్ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS