610 కూ పాకిస్తాన్ కూ పోలికేమిటి?
తెలంగాణ June 20th, 2007
610 జీవో గురించి గత నెల రోజులుగా చాలా వాడిగా, వేడిగా చర్చ సాగుతున్నది. ఈ చర్చలో సంయమనం కోల్పోయిన రాజకీయ నేతలు అనవసరంగా రెచ్చగొట్టే మాటలు కూడా ఉపయోగిస్తున్నారు. తలా ఒక మాట అంటూ అసలు సమస్య మరుగున పడి ఏవేవో అపోహలూ, అపార్ధాలు, పెడార్ధాలు మధ్యలోకి వచ్చాయి.
(శోధన) సుధాకర్ ఈ పరిస్థితి పై ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక పోస్టు కూడా చేశాడు. అక్కడక్కడ బ్లాగర్లు రాసిన కామెంట్లు కూడా చదివాను. చాలా రోజులుగా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి