ఎవరికోసం
ఘంటసాల, సుశీల June 22nd, 2007ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే
సొగసరీ … ఒక పరి వివరించవే
చెలిమికోసం చెలి మందహాసం .. ఏమని వివరింతును
గడుసరీ … ఏమని వివరింతును
ఆ..ఆ… ఆ, వలపులు చినికే వగలాడి చూపు
పిలువక పిలిచి విరహాలు రేపు
ఆ..ఆ…ఆ.. ఎదలో మెదలే చెలికాని రూపు
ఏవో తెలియని భావాల రేపు
ఈ నయగారం ప్రేమసరాగం … ఈ నయగారం ప్రేమసరాగం
అందించు అందరాని సంబరాలే … ఏ…ఏ….
ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే
సొగసరీ … ఒక పరి వివరించవే
పూర్తిగా చదవండి