కలాం మరో రూపం అనే జ్యోతి వ్యాసంలో అభ్యంతర కర వ్యాఖ్యలు…
Telugu, తెలుగు, వార్తలు June 22nd, 2007
కలాం మరో రూపం అనే జ్యోతి వ్యాసంలో అభ్యంతర కర వ్యాఖ్యలు…
కలాం మరో రూపం అనే ఈ రోజు ఆంధ్రజ్యోతి వ్యాసంలో చివరి పేరా నాకు చాలా అభ్యంతరకరంగా ఉన్నది. http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2007/jun/22edit2
”
రాష్ట్రపతి పదవి ఆరేళ్లుగా నిర్వహించానని, తనకు మళ్లీ ఆ పదవిలో కొనసాగడంలో ఆసక్తి లేదని, శేష జీవితం పరిశోధనకు, అధ్యయనానికి కేటాయిస్తానని ఇదివరకు కలామ్ చెప్పిన మాటలు చిత్తశుద్దితో చెప్పిన వి కావని తేలిపోయింది. ఒక రకంగా ఆయనకు పదవీ కాంక్ష ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి