ఒక కంప్యూటరు కంపెనీలోని ఒకే ఉద్యోగానికి ఇద్దరు యువ ఇంజనీర్లు పోటీపడ్డారు. వారిద్దరి అర్హతలు సరి సమానంగా ఉన్నాయి. ఎవరిని తీసుకోవాలో నిర్ణయించటానికి ప్రాజెక్టు మేనేజరు ఒక చిన్న పరిక్షను పెట్టాడు. పరిక్షలో ఇద్దరు ఒక ప్రశ్నకు మాత్రమే జవాబు తప్పుగా రాసారు. మొదటివాడి వద్దకు వెళ్ళి మేనేజరు, “మేము అతనికి ఈ ఉద్యోగాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము, మా కంపెనీలో చేరాలనుకున్నందుకు కృతజ్ఞతలు” అని చెప్పాడు.
“మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు, మా ఇద్దరికీ 9 ప్రశ్నలే కరెక్టుగా [...]


పూర్తిగా చదవండి