When Harry Met Sally: క్రిష్ గారి రొమాంటిక్ సినిమాల టపా చూసిన దగ్గర నుండి ఇది చూడాలని అనుకుంటున్నా (రొమాంటిక్ సినిమాలంటే నాకు ఇష్టం లేండి). మంచి సినిమా. అందులోనూ మెగ్ ర్యాన్ ఉంది… ఓహ్… ఇంతకీ కథ ఏమిటి అంటే ఒక మగాడూ ఆడదీ స్నేహితులుగా ఉండలేరు, వారిద్దరి మధ్యలో సెక్స్ ఉండనే ఉంటుంది కానీ ఉత్త స్నేహితులుగానే ఉండలేరు అని మన హీరో వాదన. అలాంటిదేమీ లేదు స్నేహితులుగానే ఉండవచ్చని హీరోయిన్ వాదన. అసలు


పూర్తిగా చదవండి