610 కొన్నిప్రశ్నలూ- జవాబులూ
తెలంగాణ June 25th, 2007నేను రాసిన 610కూ పాకిస్తాన్ కూ పోలికేమిటి అన్న పోస్టు పై మిత్రులు సత్య సాయి, సుధాకర్ అడిగిన ప్రశ్నలకు నా జవాబులివీ…
1)అమెరికా ఉదాహరణ మీరు ఇచ్చారు కాబట్టి నేను అదే ఉదాహరణ తో వివరించడానికి ప్రయత్నించాను. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం, రెండు ప్రాంతాల మధ్య ఉన్న సంబంధం నిజంగానే ఒకటి కాదు.
రాజధాని ఎవరికి చెందుతుందనే చర్చ మరో సారి చేద్దాం. మనం ఒక ప్రభుత్వ నియమాన్ని, కొందరు వ్యక్తులు ఉల్లంఘించి అక్రమంగా [...]
పూర్తిగా చదవండి