New wave cinema
తెలుగు, నవతరంగం, సినిమా June 25th, 2007
పొద్దులో నా తొలి రచన “నవతరంగం” చదివి నన్ను ప్రోత్సహించిన పాఠకులకు నా కృతజ్ఞతలు. తెలుగులో మంచి సినిమాలు రావాలి, ప్రేక్షకులకు ప్రపంచ సినిమాలను పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ 24frames లోనూ పొద్దులోనూ నేను వ్యాసాలు రాస్తున్నాను. చాలా రోజులుగా ఈ నవతరంగం అనే పదాన్ని నేను వాడుతున్నప్పటికీ ఈ పదం “new wave అనే ఫ్రెంచ్ సినీ ఉద్యమం ద్వారా నా మదిలో పదిలమైంది. ఈ ఉద్యమం ద్వారా ప్రపంచ సినిమాని ఉర్రూతలూగించి సినిమా చరిత్రను ‘U’ Turn చేపించిన దర్శకులు, వారి చిత్రాలు విశ్లేషిస్తూ internet లో అంగ్లంలో చాలానే వ్యాసాలున్నప్పటికీ తెలుగు పాఠకుల సౌకర్యార్థం తెలుగులో అందచేయాలనే ఉద్దేశంతో పొద్దులో నా రెండో వ్యాసం “న్యూవేవ్ సినిమా ” చదివి ఎప్పటిలాగానే మీ సలహాలు అందచేస్తారని ఆశిస్తూ — Love cinema. Live cinema………వెంకట్.
పూర్తిగా చదవండి