ఒక దేవుని పటం ఎలాగైతే భక్తిని కలిగిస్తుందో, అలాగే కంప్యూటరుపై చక్కని వాల్‌పేపరు మన మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. నేను చాలాకాలం నుండి ఈ సవిటులోని బొమ్మలతో నా ఆపిల్ మెకింటొష్ తదితర కంప్యూటర్లను అలంకరిస్తున్నాను. ఆపిల్ వాడి గ్రాఫిక్స్‌ను తలదన్నే రీతిలో ఈ వాల్‌పేపర్లు ఉంటాయి. మీకు ఇంతకన్నా మంచి వాల్‌పేపర్లు కనిపిస్తే నాకు చెప్పగలరు.
లంకె: http://interfacelift.com/wallpaper/
వాల్‌పేపర్లకు సంబంధించి వాసిలో ఇటువంటి సవిటు మరొకటి నేను చూడలేదంటే [...]


పూర్తిగా చదవండి