తల్లి ప్రేమ గురించి చిన్న సంభాషణ జరిగింది చెపుతాను…. ఎక్కడ, ఎప్పుడు ఎవ్వరి మద్య జరిగిందో వదిలేసి విషయానికి వస్తాను. సంభాషణ మధ్యలో మొదటి వాడు: తల్లి ప్రేమ చాలా గొప్పది కదా మామ! రెండవ వాడు: అవును మొదటి వాడు: తల్లి అవసరమైతే తన ప్రాణాల ఇచ్చి మరి బిడ్డలను కాపాడుకుంటుంది… రెండవ వాడు: నవ్వుతూ ….నిజమే మరి , ఎన్ని సినిమాలలో చూపలేదు!! మొదటి వాడు: అంటే అది నిజం కాదు అంటావా?? రెండవ వాడు: నిజమే అనుకొ మామ… మొదటి వాడు: నా [...]
పూర్తిగా చదవండి