త్రెలుగు:
1. తెలుగు పదాలు ఉన్నా సంస్కృత పదాలను వాడుట.
2. సంస్కృత పదాలు వాసి, తెలుగు పదాలు నాసి అనే పాత భావాన్ని పాటించుట.
ఇప్పుడు, ముఖ్యంగా బ్లాగులు వచ్చిన తరువాతి పరిస్థితులు వేరు కానీ, వెనుకట అంతా సముస్క్రుత పండితులే. వారు నేర్చుకున్న పాండిత్యం అంతా తెలుగు పుస్తకాల్లో పెట్టి, ప్రజలకు అర్ధం అయినా కాకున్నా పట్టించుకోక తెలుగు భాషను ఎన్నో రకాలుగా డొక్కు పట్టించారు. ఇప్పుడంటే ఆంగ్లం గురించి భయపడుతున్నాము కానీ, ఈ పండితులు కంప్యూటరు వైరసుల్లాగా [...]


పూర్తిగా చదవండి