ఇది హైదరబాదీయుల మధురమైన భాష. వినడానికి తికమకగా ఉన్నా ఎంతో ఆత్మీయంగా ఉంటుంది. ఇందులో హిందీ , ఉర్దూ కలగలసి ఉంటుంది…   యహీచ్ హై :  ( ఇక్కడే ఉంది ). హైదరాబాదులో ముఖ్యంగా పాతబస్తీలో దారికోసం ఎవ్వరినడిగినా తెలీదు అనరు . యహీచ్ హై సీదా జాకే దాయే ముడ్‍నా( ఇక్కడే ఉంది. నేరుగా వెళ్ళి కుడివైపుకి తిరుగు) అని చెప్తారు . ఆ స్థలం కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే అది సందు మూలలోనే [...]
పూర్తిగా చదవండి