ఎంటో మరీ
జనరల్ - అబిప్రాయాలు June 28th, 2007
నాకు కొన్ని విషయాలు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది.
“దొంగతనం చేయరాదు” ఈ సూక్తి దాదాపు అన్ని మతాలు చెప్తాయి. దొంగతనం తప్పు అని కూడ చెప్తాయి. సరే ఒక ఉదహరణ తీసుకుందాం.
ఒక చిన్న పిల్లవాడు ఒంటరి వాడు, విపరీతమైన ఆకలి తో బాధ పడుతున్నాడు అనుకోండి. వాడికి భొజనం దొరికే అవకాశం లేదు, కొనగలిగే స్తోమత లేదు అనుకొండి
అప్పుడు వానికి దొంగతనం చేసి కడుపు నింపుకుందాం అనే ఆలొచన వస్తే అది వాడి తప్పు కాదు.
దొంగతనం చేయకూడదు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి