ఆనందంగా జీవించటం అంటే
జనరల్ - అబిప్రాయాలు June 29th, 2007
ఆనందంగా జీవించటం అంటే ఆనందంగా జీవించడం అంతే…
ఆ మాత్రం చెప్పడానికి టపా ఎందుకు ?
అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది.
ఎక్కడొ చదివాను మనిషి ఆనందంగా జీవించాలంటే
కనీస మానవ అవసరాలు తీరుతూ ఉండాలి
చేయటానికి ఎదొ ఒక పని ఉండాలి,
సాధించడానికి ఎదొ ఒక లక్ష్యం ఉండాలి.
నేను ఇదేదొ బాగానే ఉందే అనుకున్నాను.
కాని పై వన్ని కలిగి ఉన్న వ్యక్తులు కూడా ఆనందంగా లేరు అంటే???
పై న చెప్పిన సిద్దాతం లో ఎదొ పొరపాటు ఉంది.
ఈ మద్యన నేను ఒక మిత్రుడుతో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి