అందమే ఆనందం
ఘంటసాల June 30th, 2007అందమే ఆనందం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం
పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
ఒడిలో, చెలి మోహనరాగం ఒడిలో, చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం.
అందమే ఆనందం
పడిలేచే కడలితరంగం .. పడిలేచే కడలితరంగం
వడిలో జడిసిన సారంగం
పడిలేచే కడలితరంగం వడిలో జడిసిన సారంగం
పూర్తిగా చదవండి