కుషీ కుషీగా నవ్వుతు
ఘంటసాల, సుశీల June 30th, 2007కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన
మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా
మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా
నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేదిందుకే నిషా కనుల వాడ
ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
పూర్తిగా చదవండి