Still dicrimination against HIV +ve
నేనూ మడిసినే కదా June 30th, 2007మీరట్…డిల్లీ కి కూత వేటు దూరం
ప్రభుత్వాసుపత్రి…..అదీ చుట్టు పక్కల ఆసుపత్రులలో మేలైనది
నిన్న కేరళా……నేడు మీరట్
అదే వివక్షత..
నిన్న లోకం పోకడు చూస్తున్న చిన్నారుల మీద
నేడు లోకం లో రావడానికీ ప్రయత్నించిన పసి బిడ్డ మీద
ఎయిడ్స్ మహమ్మారి ఇంకా పూర్తిగా ఆవహించని నిండు చూలాలు
ఆసుపత్రి లో కనీస సౌకర్యాలు లేవన్న సిబ్బంది
అలాంటి సమయం లో భర్త అన్న పదానికి సిసలైన అర్ధం చెప్పాడు ఆమె మగడు.
ఎటువంటి శస్త్ర పరిఙ్ఞానం లేక పొయినా సాహసించి తన బిడ్డను భూమి మీదకు తెచ్చాడు.
ఆర్టికల్ 14 ,15 అందరికీ సమానత్వం అన్న హక్కును ప్రసాదించింది
ఇటీవలే జారి అయిన ఎయిడ్స్ 2005 బిల్లు ,ఎయిడ్స్ బారిన పడిన వారికి వివక్షత లేని విద్య,వైద్యం,ఉపాధి రంగాలను అందించాలని చట్టం చేసింది
కానీ ఇందులో వివక్షత చూపేవారిపై ఎటువంటి చర్యలుంటాయి అన్న అంశం లేదు.
ప్రభుత్వ ధనం,ఎన్నో స్వచ్చంధ సంస్థలు,ప్రచార సాధనాల నిరతర కృషి ఉన్నా ఎక్కడో ఇంకా లోపం
సిగ్గు పాడల్సిన సంగతేంటంటే…..వ్యాధి మీద పూర్తి అవగాహన కలిగిన డాక్టర్లు సైతం వివక్షల చూపడం!!!
పూర్తిగా చదవండి