TMAD, ఎర్రకోట, నవీన్, గడి
సంపాదకీయం June 30th, 2007(గమనికః పొద్దులో ఈనెలలోను, కిందటి నెలలోను వచ్చిన రచనల కోసం పేజీ అడుగున చూడండిః)
చిన్నప్పటి నుంచి సంఘసేవ చేయాలని, సమాజానికి మేలు కలిగించే మంచి పనులు చేయాలని ఉన్నా సంకోచాలు, అపోహల వల్ల ఏమీ చేయలేకపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఓ మంచి మార్పు రావడానికి వెనుక గల కథా కమామీషు……
ఏమిటో ఈ నెల అతిథి ఉప్పలపాటి ప్రశాంతి వివరిస్తున్నారు.
వి.బి.సౌమ్య అంపశయ్య నవీన్ రచనల గురించి “నేను చదివిన నవీన్” వ్యాసంలో వివరిస్తున్నారు.
గడి శీర్షికలో ప్రొఫెసర్ గారు [...]
పూర్తిగా చదవండి