Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఈ సమైక్య రాగం ఎవరి మేలు కొరకు?

తెలంగాణ Dil
నిన్న రాత్రి సెలూన్ కి వెళ్తే అక్కడ మన లగడపాటి రాజ్ గోపాల్ గారితో టివీ9 ఫోన్ ఇన్ ప్రోగ్రాం వస్తోంది. 610 జీవో, గురించి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి మనవాడి ప్రేలాపలనలు విని ముందు నవ్వొచ్చింది. ఆ తరువాత కోపమూ వచ్చింది. (వెనకటికోసారి అయ్యవారు ఇలానే అర్ధ సత్యాలను అసలు సత్యాలుగా చెలామణీ చెయ్యబోతే నేను నోరు మూసుకోమని సలహా ఇచ్చాను నా బ్లాగులో) తెలంగాణా విషయం లోనే ఎందుకు ఇన్ని అబద్దాలు? సమైక్యత, తెలుగు జాతి [...]
పూర్తిగా చదవండి

తన గమ్యం

నా అనువాదాలు kollurisomasankar
ఈ కధ 1 జూలై 2007 నాటి వార్త ఆదివారం అనుబంధం లో ప్రచురితమైంది.  పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలను వెల్లడి చేసిన కధ ఇది .  మూల కధని అరబిక్ లో Nassar Ibrahim రాసారు. ఈయన పాలస్తీనా లోని ‘బేత్ షహుర్ ‘ పట్టణానికి చెందినవారు. మూల కధ మషరఫ్ అనే పత్రికలో 2005 లో ప్రచురితమైంది. ఈ కధని ఆంగ్లం లో Taline Voskeritchian ‘The Shoes ‘ అనే [...]
పూర్తిగా చదవండి

గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్

జూలై 2007, వ్యాసాలు డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ఉస్తాద్ అమీర్ ఖాన్ మనదేశంలో స్వాతంత్ర్యానంతరకాలంలో హిందుస్తానీ సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధుడుగా వెలిగిన గాయకుడు. అగ్ర గాయకుడైన బడేగులాం అలీఖాన్ కు దాదాపు సమ ఉజ్జీగా ఆయన పేరు పొందాడు. ఆయన సంగీతాన్ని పరిచయం చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.
పూర్తిగా చదవండి

ఆ రోజులు

కవితలు, జూలై 2007 ‌సి.ఎస్.రావ్
అవలీలగా ప్రాణత్యాగం చేయగలిగే ఆరోజులు నీవెలా మరచిపోగలవు!!
పూర్తిగా చదవండి

రెండు కవితలు

కవితలు, జూలై 2007 మూలా సుబ్రహ్మణ్యం
నీ స్పర్శే నాలోని పాటని మేల్కొలిపింది నేను పూర్తిగా నీలో మునిగి ఉంటాను
పూర్తిగా చదవండి

నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు

జూలై 2007, వ్యాసాలు వేలూరి వేంకటేశ్వర రావు
తానా వారు వెల్చేరు నారాయణరావుగారికి Lifetime Achievement Award ఇస్తున్న సందర్భంలో, తెలుగునాడి సంపాదకులు జంపాల చౌదరి గారి ప్రేరణ పై జూలై 2007 తెలుగునాడి సంచికకి రాసిన సంక్షిప్త వ్యాసం ఈ వ్యాసానికి మూలం.
పూర్తిగా చదవండి

నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…. ! (నిజంగానా?)

జూలై 2007, సంపాదకీయం వేలూరి వేంకటేశ్వర రావు
మొన్న మొన్నటి దాకా, మన పక్కింటి వాడి ధర్మవా అని, తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలని నానా రకాలవాళ్ళూ, నానా రకాల వాదాలు, వివాదాలు, నినాదాలూ అల్లేశారు, వల్లించేశారు. అదికొంత సద్దుమణిగిందనుకుంటే, దానికి తోడుగా ఇప్పుడొక సరికొత్త నినాదం తెలుగునాట తయారయ్యింది. - తెలుగు భాష అంతర్జాతీయ భాషగా గుర్తించాలి – అని.
పూర్తిగా చదవండి

గ్రహ బలాబలాలు

కవితలు, జూలై 2007 నిడదవోలు మాలతి
మురికివాడలో నా ఇరుకుగదిలో వెతుక్కుంటున్నాను ఆల్చిప్పంత జాగాకోసం.
పూర్తిగా చదవండి

చిలక - గోరింక

కథలు, జూలై 2007 భైరవభట్ల కామేశ్వర రావు
“చిన్నప్పట్నుంచీ చిలకాగోరింకల్లా పెరిగారు. అనుకున్నసంబంధం…మనముందు పెరిగిన కుర్రాడూ మంచి వాడూ అనుకుంటే… చివరి నిమిషంలో ఇలాంటి పేచీపెట్టాడు…”
పూర్తిగా చదవండి

నాకు నచ్చిన పద్యం

జూలై 2007, సంప్రదాయ సాహిత్యం చీమలమర్రి బృందావనరావు
కురుసభకు రాయబారానికి పోయేముందు కృష్ణుడు పాండవుల అభిప్రాయాన్ని తెలుసుకుంటాడు. ఆ సందర్భంలో తన అభిప్రాయాన్ని పై విధంగా చెప్పింది ద్రౌపది.
పూర్తిగా చదవండి

అల్లాష్టకము

కవితలు, జూలై 2007 జెజ్జాల కృష్ణ మోహన రావు
యల్లా నీవే జననియు, నాప్తుడు నీవే, యల్లా నీవే బంధువు, యల్లా విత్తములు, విద్య లంతయు నీవే
పూర్తిగా చదవండి

Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi)

జూలై 2007, వ్యాసాలు Rajeshwar Mittapalli
Ra.Vi.Sastri’s Alpajeevi, together with Buchibabu’s Chivaraku Migiledi (That Which Remains at the End), heralded modernism in Telugu fiction by lending it a new psychological depth. Prior to their publication Telugu novels tended to be patently romantic in orientation and thus hardly served the purpose of truth—psychological or social.
పూర్తిగా చదవండి

కల్పనా శక్తితో చరిత్ర వ్రాయలేరు — సురేష్ కొలిచాల

Telugu, తెలుగు, వార్తలు chavakiran
కల్పనా శక్తితో చరిత్ర వ్రాయలేరు — సురేష్ కొలిచాల http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2007/jul/2vividha2 బాగు బాగు ఇక్కడ కాపీ పేస్టు చెయ్యాలనుంది కానీ ఎలాగూ సురేషు గారు ఎక్కడో ఒక చోట ఉంచుతారు కదా అప్పుడు ఇంకో లింకు ఇస్తాను 
పూర్తిగా చదవండి

తొవ్వ !

Story, Telugu (తెలుగు) Jaya Prakash
గాలికి కిటికీలు టపటప కొట్టుకుంటాంటె దెబ్బకు తెలివికొచ్చింది. టైం ఎంతైందో అనుకుంటనే ఉన్న దూరంగ పదకొండు గంట్ల సీటీ ఇనొచ్చింది. వానకు ట్రాన్స్‌ఫార్మర్ పేలి కరంట్ పోయింది, దీపం పెట్టుకొని సంటోన్ని కాల్లమీద ఏసుకొని ఊపుతుంటె ఎప్పుడు కన్నంటుకున్నదో తెలువలే. రేకుల మీద రాల్లు పడ్డట్టు పడ్తాంది వాన, జర గట్టిగ ఇంకో గాలొస్తె ఎగిరిపోతయా అన్నట్టు ఉన్నయా రేకులు. “ఇయ్యాలేందో జోరుగ పడ్తాంది వాన!” అన్నది పక్క అర్రల నుంచి మా అత్త, గిప్పుడామె తోటి మాట్లాడుడు [...]
పూర్తిగా చదవండి

అహో ఏమిది? చిన్న పిల్లల పుస్తకాలు కూడా గురువుతో సమానమా?

Telugu Bhale Budugu
అహో ఏమిది? చిన్న పిల్లల పుస్తకాలు కూడా గురువుతో సమానమా? - సాహో వంశీ గారూ. దానికి మీరు చెప్పిన కా...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS