Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అదీ ఆనందమంటే!

సంగీతం రానారె
ఇట్లా పాడుకుంటూ దానికి నేనే వాద్యసహకారం కూర్చుతూ ఆనందించే రోజు ఎప్పుడో మరి! ఏదో ఒక్క వాయిద్యమైనా కనీసం ఈ మాత్రం నేర్చుకోకుండా చచ్చిపోకూడదు. తాళ్ సినిమా వచ్చిందనికూడా తెలీదు నాకప్పుడు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఒకసారి నా మిత్రుని ఇంటికెళ్తే "ఒక మంచి పాటుంది, విను" అని అతడే అమర్చిన పెద్ద స్పీకర్లలో వినిపించిన పాట ఇది. విశేషమేమిటంటే విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్న నాకు ఈ పాట పూర్తయే సరికి
పూర్తిగా చదవండి

తరంగం

Telugu daya
తీరం వైపే గద అలపయనం దూరం ఎంతని చేయదుగా సంశయంతీరం తరుముతున్నా దూరం పెరుగుతున్నాపరవళ్ళు తొక్...
పూర్తిగా చదవండి

‘బెంగళూరు’ పుట్టుపూర్వోత్తరాలు!

Telugu Dr.Ismail
పూర్వం ఒకానొక రోజు రాజైన 'వీర బల్లాలుడు' వేటకు వెళ్లాడు. అలా వేటాడుతూ, వేటాడుతూ...తనతో పాటు వచ్చ...
పూర్తిగా చదవండి

ప్రాణం ఖరీదు: వెగెనర్స్ గ్రాన్యులోమటోసిస్!

Telugu Dr.Ismail
ఆఖరికి మళ్లీ బ్లాగుబాట పట్టక తప్పింది కాదు. ఈ మధ్యలో పుంఖానుపుంఖాలుగా తెలుగు బ్లాగులు విజృంభ...
పూర్తిగా చదవండి

A short story and an essay of Mine

NEWS vbsowmya
           ఈ నెల ఈమాట మేగజీన్ లో నా కథ - “రెండు మౌనాల మధ్య” వేసుకున్నారు. దాన్ని ఇక్కడ చదవొచ్చు. మీ అభిప్రాయాలూ, సలహాలూ, సూచనలు తెలుపగలరు. రెండో విషయం - పొద్దు లో నా కొత్త వ్యాసం - “నేను చదివిన నవీన్”-ఇది 2006 నవంబర్ లో ఎప్పుడో రాసుకున్నాను. అప్పట్లో దేనికీ పంపే ఉద్ధేశ్యం కలుగలేదు. ఆ మధ్య ఎందుకో పొద్దుకు పంపుదాం అనిపించింది. ఇక్కడ చదవండి. మీ అభిప్రాయాలు తెలుపండి.
పూర్తిగా చదవండి

వున్నావు లేవు రచన టి.జ్ఞానప్రసూన …

Telugu gnana prasuna
వున్నావు లేవు రచన టి.జ్ఞానప్రసూన వాకిట్లో టైము వంటింట్లో టైము ...
పూర్తిగా చదవండి

ఆరువందలపదా, అదేమిటి?

Telangana, Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
జీవో 610 వివాదం మళ్ళీ ఒకసారి రాజుకుంటున్నది. ఒకసారి విషాదం గా ముగిసిన చరిత్ర మరొకసారి హాస్యాస్పదంగా పునరావృత్తమవుతుందని అన్నట్టు ఈసారి విషాదమూ ప్రహసనమూ కలగలిసి సాగుతున్నాయి. ఈసారి ప్రధాన చర్చ ఆ జీవోను అమలు చేయడమా చేయకపోవడమా అనికాదు. ఆ జీవో అసలేమిటో తెలుసునా అని జరుగుతున్నది.
పూర్తిగా చదవండి

సొంతడబ్బా.

Telugu VISWANATH

పూర్తిగా చదవండి

m.r. college 3

Telugu profashok
మైన్ బిల్డింగుకీ లైబ్రరీ బిల్డింగు కీ విడిగా క్వాడ్రాంగిలు నాలుగో అంచుని నిర్దేశిస్తూ ఒక చ...
పూర్తిగా చదవండి

‘టిప్పు ‘ సుల్తాన్

అనుభవాలు, సరదా Srinivas Ch
మొన్న పొయిన ఆదివారం మా కంపనీ ప్రెసిడెంట్ మా గెస్ట్ హౌస్ కి వచ్చిన సంధర్భంగా రూంలో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసుకున్నాము. సరే పార్టీ కదా ఎవరికి ఇష్టం వచ్చినది వారు త్రాగుతున్నారు, తింటున్నారు. ఇంతలో మా వాడు ఒకడికి వెజిటేరియన్ పిజ్జా తినాలనిపించింది. షాప్ కి వెళ్లి కొనుక్కురావలంటే సమయం రాత్రి 10.00 అవుతుంది. పైగా మా వాళ్లకి ఎవరికి ఇక్కడి అమెరికా డ్రయివింగ్ లైసెన్స్ లేదు. సరేలే ఆన్లయిన్లో ఆర్డర్
పూర్తిగా చదవండి

శ్రీ మేడసాని మోహన్ గారితో ముఖాముఖి

Telugu కొత్త పాళీ

పూర్తిగా చదవండి

జైలుకు వెళితే డబ్బులు…. బ్యాంకులోనే

సెటైరు విహారి
: తండ్రి: స్కూలుకు వెళ్ళి బాగా చదుకోవాలి తెలిసిందా. కొడుకు: ఏం ఎందుకు స్కూలుకు వెళ్ళాలి? తండ్రి: స్కూలుకు వెళ్ళి బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలొస్తాయి. మంచి జీతాలొస్తాయి అప్పుడు సుఖంగా ఉండొచ్చు. కొడుకు: అంటే బాగ డబ్బులొస్తాయా? తండ్రి: అవును. కొడుకు: అందుకోసం స్కూలుకెళ్ళి చదువుకోవాలా. నేను వెళ్ళను. తండ్రి: నువ్వు వెళ్ళక పోతే మక్కెలిరగ దంతా. ఏమనుకుంటున్నావో. కొడుకు: నేను స్కూలుకెళ్ళను జైలు
పూర్తిగా చదవండి

గ్రహాంతర వాసులు

Telugu Krishh Raem
మొన్న మా ఫ్రెండ్ తో ఓ చిన్న డిబేట్ మొదలయ్యింది , గ్రహాంతర వాసుల ఉనికి తెలుసుకోవడానికి ఉన్న అడ్...
పూర్తిగా చదవండి

గ్రహాంతర వాసులు

Telugu Krishh Raem
మొన్న మా ఫ్రెండ్ తో ఓ చిన్న డిబేట్ మొదలయ్యింది , గ్రహాంతర వాసుల ఉనికి తెలుసుకోవడానికి ఉన్న అడ్...
పూర్తిగా చదవండి

రణరంగం కాని చోటు

నా అనువాదాలు kollurisomasankar
ranarangam-kaani-chotu.pdf  ప్రముఖ మళయాళ రచయిత శ్రీ ఎం.కె. చాంద్ రాజ్ గారు స్వయంగా “That kind of place” అనే పేరుతో ఆంగ్లం లోకి అనువదించిన మళయాళ కధకి నా తెలుగు అనువాదం ‘రణరంగం కాని చోటు’. ఈ కధ ప్రముఖ దినపత్రిక ప్రజాశక్తి యొక్క ఆదివారం అనుబంధం లో 24 జూన్ 2007 నాడు  ప్రచురితమైంది. ఆధునిక కాలపు అర్ధం లేని హింసాకాండకు బలవుతున్న జీవితాలలోని పాత్రలతో అల్లిన కధ ఇది. “మదపుటేనుగులు కలపడితే, నలిగిపోయేది గడ్డే” అని మరో [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS