అదీ ఆనందమంటే!
సంగీతం July 3rd, 2007
ఇట్లా పాడుకుంటూ దానికి నేనే వాద్యసహకారం కూర్చుతూ ఆనందించే రోజు ఎప్పుడో మరి! ఏదో ఒక్క వాయిద్యమైనా కనీసం ఈ మాత్రం నేర్చుకోకుండా చచ్చిపోకూడదు. తాళ్ సినిమా వచ్చిందనికూడా తెలీదు నాకప్పుడు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఒకసారి నా మిత్రుని ఇంటికెళ్తే "ఒక మంచి పాటుంది, విను" అని అతడే అమర్చిన పెద్ద స్పీకర్లలో వినిపించిన పాట ఇది. విశేషమేమిటంటే విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్న నాకు ఈ పాట పూర్తయే సరికి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి