Can't see Telugu? Learn here. More Questions? Ask here.

యానాదోళ్ళ పెళ్ళిళ్ళు

Telugu Vamsi M Maganti
యానాదోళ్ళ పెళ్ళిళ్ళువెన్నెలకంటి రాఘవయ్యగారు యానాది వాళ్ళ పెళ్ళిళ్ళగురించి తన యానాది అనే రచ...
పూర్తిగా చదవండి

వార్తలంత నషా ఇచ్చిన ‘వెనుక కథ’

మీడియా వీక్షణం
ఒక వార్త, లేదా ప్రత్యేక వార్తాకథనం కోసం పత్రికా రిపోర్టర్‌ ఎంత శ్రమిస్తాడో చాలామందికి తెలియదు. ఎంతో కష్టపడి ఒక రిపోర్టర్‌ సమాచారాన్ని సేకరించి అద్భుతమయిన కథనాన్ని రాస్తే కొన్ని సందర్భాలలో ఆ వార్త ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకోవచ్చు. కొన్నిసార్లు అందుకు విరుద్ధంగానూ జరగవచ్చు. వార్తను ఆవిష్కరించడం ఒక ఎత్తయితే, దానిని పాఠకులు స్వీకరించడం మరో ఎత్తు. ఇటువంటి కొన్ని వార్తాకథనాల వెనుక ఉండే కథలను, వ్యథలను గ్రంథస్తం చేయడం గొప్ప విషయం. ‘వార్తల వెనుక కథ’ [...]
పూర్తిగా చదవండి

“సత్యశోధన” సత్యసాయి మాష్టారు గారి పిల్లల వ్యాసాలు …

Telugu Vamsi M Maganti
"సత్యశోధన" సత్యసాయి మాష్టారు గారి పిల్లల వ్యాసాలు http://maganti.org/page15.html
పూర్తిగా చదవండి

అలలపై కవిత్వపు కలలు

అభిప్రాయాలు జాన్‌హైడ్ కనుమూరి
అలలపై కవిత్వపు కలలుకవిత్వంపై ప్రేమను పెంచుకొని, ఒక నిబద్దతతో సాగిపోతున్న కవి జాన్ హైడ్. 'హృదయ...
పూర్తిగా చదవండి

సినిమాలు – సెటైర్లు

Telugu Veeru
ఆ మధ్య మన బాలయ్య బాబు సినిమాలన్నీ ఫ్లాప్ అయినప్పుడు, చాలా మంది చాలా సెటైర్లు వేశారు. సెటైర్లు ...
పూర్తిగా చదవండి

విజయం గురించి

success అపరంజి ఫైన్ ఆర్ట్స్ aparanji fine arts
"నేడు భారతదేశ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య స్పష్టమైన దార్శనికత లేకపోవడం, దిశానిర్దేశం ...
పూర్తిగా చదవండి

ప్రేమా?

Telugu కిరణ్మయి
కనురెప్పల ఎడబాటుకు, గుండె గుడిలో అలజడికికారణమేమిటోనని కలతచెందకునిను చూసిన మరుక్షణంనాదీ ఇదే...
పూర్తిగా చదవండి

‘అవును! రాజమౌళిని పట్టుకుని చంపారు’

AndhraJyothy, తెలుగు వరవరరావు
‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటా’ అని హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉర్దూ లో ఒక సామెత ఉండేది. దొంగతనంచేసిన వాడే పోలీసధికారిని నిందించాడు అని అర్థం. దొంగే ముందు దొంగ దొంగ అని అరిచా డని తెలుగులో చెప్పుకొనేదానికన్నా ఆసక్తిదాయకమైన సామెత ఇది. కానీ ఇవ్వాళ్టి సందర్భంలో ‘పోలీసే ప్రజాస్వామిక హక్కు అడిగిన వాణ్ణి నేరస్తుడన్నాడని’, ‘హంతకుడే హత్య అన్నవాడిపై నేరారోపణ చేశాడ’ని చెప్పుకోవచ్చు.
పూర్తిగా చదవండి

వెన్నెల

Telugu కిరణ్మయి
నెలరాజు నా వంకనీలి మబ్బుల చాటునుండినక్కి నక్కి చూడంగమినుకు మినుకు చుక్కలల్లేసిగ్గులొలకగ ఎర...
పూర్తిగా చదవండి

how indians learn things?

english, వార్తలు kiran kumar Chava
how indians learn things? It is observed that Indians learn things from neighbours mostly. Like look at the mobile phone functionality, TV remote functionality, Mostly few people will read manuals, and the remaining will learn from those who already read. Existing timestamp: November 11, 2004 @ 07:42
పూర్తిగా చదవండి

Telugu name to a star

Telugu v_tel001
The International Astronomical Union has given the name సోమన ("Somanah") to a minor star/ planet in honour of Dr Dinesh Somanah, currently lecturer at the University ofMauritius for his contribution/ research work.Dr Somanah is the son of late ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS