Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Blog - in Telugu from teviki

Technical chavakiran
    Not able to view the Telugu script? Click Here బ్లాగు వికీపీడియా నుండి బ్లాగు - blog - weblog (వెబ్‌లాగ్) అనే పదం నుండి వచ్చింది. బ్లాగు అంటే మామూలు వెబ్‌పేజీయే, కాకపోతే ఇందులో రాసిన జాబులు తేదీల వారీగా.. చివరగా రాసిన జాబులు ముందు చూపిస్తూ అమర్చి ఉంటాయి. వ్యక్తిగత డైరీల నుండి రాజకీయ ప్రచారాల దాకా, వివిధ మాధ్యమాల కార్యక్రమాల నుండి పెద్ద కంపెనీల వరకు, అప్పుడప్పుడు కలం విదిల్చే రచయితల నుండి అనేక మంది చెయ్యితిరిగిన [...]
పూర్తిగా చదవండి

టైం

Telugu literature Carani Narayana Rao
తెలుగువాళ్ళు గంట యెంతైందీ తెలుసుకొడానికీ, తెలియజేయడానికి మాత్రమే కాక, ఇంకా అనేక సందర్భాలలో ట...
పూర్తిగా చదవండి

ధన్యవాదాలా లేక కృతజ్ఞతలా?

Telugu literature Carani Narayana Rao
'ధన్యవాదా'లనేది హిందీ మాట. తెలుగులో 'కృతజ్ఞతలు' అనాలి. ధన్యవాదాలని యెవరైనా అంటే, వాళ్ళకు తెలుగు ...
పూర్తిగా చదవండి

వెన్నెల

నాకు నచ్చిన కవితలు kollurisomasankar
ఒకప్పుడు    మనసు కిటికీలోంచి వచ్చి    వెన్నెలంతా గుండె గదిలో పరచుకునేది ఇప్పుడు    బాధ్యతల పరదాలు    నెమ్మదిగా కిటికీలు తెరిచాక    పరదా సందుల్లోంచి అప్పుడప్పుడు    ఓ వెన్నెల తునక మాత్రం    లోపలికి జారిపడుతుంటుంది.  - ధరణిప్రగడ రాధిక, (ఆంధ్ర ప్రభ వారపత్రిక 11-12-1991) ఈ కవితని నేను ఎన్నిసార్లు చదివుంటానో, ఎంత మందికి quote చేసానో నాకే గుర్తులేదు. రచయిత్రి వెన్నెల గురించి మాట్లాడినా, నేను దాన్ని సాహిత్యానికి అన్వయించుకున్నాను. ఎటువంటి బాధ్యతలు లేనప్పుడు (కాలేజి రోజులలో), ఎన్నెన్ని పుస్తకాలు చదివేవాళ్ళం? ఇప్పుడు బాధ్యతలు మీదపడ్డాకా, [...]
పూర్తిగా చదవండి

విరామచిహ్నాలు ఇలా పుట్టాయి

Uncategorized వీవెన్
విరామచిహ్నాలు (punctuation marks) ఎలా పుట్టాయో తెలుసుకోవడానికి, ఈ టపా చదవండి.
పూర్తిగా చదవండి

రచయిత్రి

jandhyala_jokes CH Gowri Kumar
"నా నవల వెలుగులోకి రావడానికి 20 సంవత్సరాలు పట్టింది" చెప్పింది రచయిత్రి కామాక్షి. "అబ్బా.. చాలా కష్టపడ్డారన్నమాట" అన్నాడు విలేఖరి. "అవును రాయడం వారం రోజుల్లో అయింది. Publisher వెతకడానికి 20 సంవత్సరాలు పట్టింది" అన్నది కామాక్షి.
పూర్తిగా చదవండి

బెలూన్

jandhyala_jokes CH Gowri Kumar
నాదస్వర విద్వంసుడు నారదన్ వరండాలో కూర్చుని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఓ బాలుడు వచ్చి నమస్కరించాడు. "శుభమస్తు.. ఏం బాబూ నాదస్వరం నేర్చుకుంటావా? నెలకు నాలుగు వందలౌతుంది" అన్నాడు నారదన్. "లేదంకుల్.. నా బెలూన్ ఎంతసేపు ఊదినా గాలి పోవడం లేదు. కొంచెం గాలి ఊది పెడతారేమోనని వచ్చాను" అన్నాడు.
పూర్తిగా చదవండి

ఏకాకి మనసు

Telugu హృదయ బృందావని
ఏకాకిగా మారిన మనసుఎన్నాళ్ళని చేయను తపస్సునీకై ఎదురు చూస్తోందని నీకూ...తెలుసుఐనా తగునా నీకింత...
పూర్తిగా చదవండి

సింహఘడ్, శివాజీ, సీసపద్యం…

కబుర్లు, భారతదేశం Sriram
గమనిక: ఈ పోస్ట్ సినిమాలగురించి కాదు. ఈ ఫోటోలో మీరు చూస్తున్నది పూనే సమీపంలోని సింహఘడ్ కోట ప్రవేశద్వారం (మరిన్ని చిత్రాలకై నా ఫోటోబ్లాగు చూడండి). ముష్కరమూకల దారుణాలని అడ్డుకుని భారతజాతికి ఆత్మగౌరవాన్ని గుర్తుచేసిన వీర శివాజీ అనుచరులు దుష్కరమైన పశ్చిమకనుమల ఇరుకు మార్గాలనుంచి ప్రయాణించి, ఉడుములని కోటగోడలెక్కించి, వాటిని పట్టుకు ఎక్కి, ఔరంగజేబు సైన్యాన్ని కకావికలం చేసిన అద్భుత సాహసకృత్యానికి నిలువెత్తు నిదర్శనం. అక్కడ కోటగోడలు చూసిన నాకు, వారి ధైర్యాన్ని, సాహసకృత్యాన్ని తలచుకుంటే వళ్ళు గగుర్పొడిచింది. గుండెధైర్యం అంటే [...]
పూర్తిగా చదవండి

క్షమించండి

వర్గీకరింపబడనివి charasala
ఈ మధ్య Akismet స్పామ్ జల్లెడ సరిగ్గా పనిచేయటం లేదు. దానికి తోడు Wordpress 2.2కు నా బ్లాగును update చేశాక నా బ్లాగుకు కొత్త వాఖ్య వచ్చిన ప్రతిసారి ఈ-మెయిల్ కూడా రావడం లేదు. దీనివల్ల అసభ్యకరమైన స్పామ్ నా బ్లాగుకు రావడం నేను కనీసం రోజుకు పదిసార్లైనా బ్లాగును చూసి స్పామ్ తొలగించడం జరిగింది గత కొన్నాళ్ళ నుండీ. అయితే తానా సభల పుణ్యమా అని గత రెండు మూడూ రోజులు ఈ స్పామ్ నా [...]
పూర్తిగా చదవండి

ప్రశ్న?

Uncategorized lalithag
మనిషికి స్నేహితులు ఎందుకు కావాలి? పిల్లలకు బడిలోనే కాకుండా ఇంటి వద్ద తోటి పిల్లలతో కలిసి కొంత సమయం గడపడం ఆవశ్యకమా? ఎందుకు?  ఏం, తోబుట్టువులూ, తల్లీ తండ్రీ ఆడిస్తారు, ఆడుకుంటారు కదా? ఇంకా వేరే వారితో కలవక పోతే వారేమైనా కోల్పోతారా? ఏం కోల్పోతారు? ఒక ఇల్లు, యార్డూ, యార్డులో ఉయ్యాలలూ గట్రా, ఇంటిలో కూర్చుని ఆడుకోవడానికి కొన్ని బొమ్మలూ, అప్పుడప్పుడూ టీవీ, కంప్యూటరూ, ఇన్ని ఉండగా పిల్లలకి ఇంకేం కావాలి?  ఇలా పెరుగుతున్న పిల్లలలు మిగిలిన పిల్లల కంటే ఏమి [...]
పూర్తిగా చదవండి

Telugu Satyavati

పూర్తిగా చదవండి

I accuse

Originally Lalita
You know, I keep doing revisions. Sometimes they work, sometimes they don't. Here I am, posting for the sake of a comma and further thought. Be that as it may, and since I won't do a Telugu version, here is a poem about little people caught up in large...
పూర్తిగా చదవండి

37. మూల మూల నమ్ముడు(mUla mUla nammuDu)

Telugu సదా శ్రీహరి సంకీర్తన సేవలో...
ప : మూల మూల నమ్ముడు చల్ల - ఇదిరేలు పగలు కొనరే చల్లచ : పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒక్కతి - కడుచక్కన...
పూర్తిగా చదవండి

CARELESSNESS:

Self development Carani Narayana Rao
Life’s richest rewards go to those who have developed a high degree of accuracy- accuracy of thought, craftsmanship and accuracy of statement (truthfulness). Many unfortunate, even tragic incidents could not have happened except for someone’s ignor...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS