Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వాణ్యేకా సమలంకరోతి

Uncategorized lalithag
ఈ టపాలో నేను అడిగిన ప్రశ్నకు రానారె గారు ఈ లంకె ఇచ్చారు. కొత్తపాళీ గారు ఈ శ్లోకం చక్కగా వివరించారు. ఇక నేను ప్రత్యేకంగా రాయగలిగేది ఏమీ లేదు. కాసిని జ్ఞాపకాలు మాత్రం నెమరు వేసుకుంటున్నా. ఈ శ్లోకం గుర్తుకు వచ్చినా, చదువుతున్నా కూడా వింటున్నట్టే ఉంటుంది. మా అక్క కోసం నేను సంస్కృత పాఠాలు విని notes రాసి ఉంచే దాన్ని. ఆ రోజులు, ఆ వాతావరణం, ప్రొద్దున్నే బడికి తయారు అవుతూ మధ్యలో ఈ [...]
పూర్తిగా చదవండి

ఉత్తరం

నాకు నచ్చిన కవితలు kollurisomasankar
ఇప్పటి మాట కాదులెండి. ఓ పది పన్నెండేళ్ళ క్రితం సంగతి. ఇంటర్ నెట్, ఈ మెయిల్ ఇప్పటిలా  వ్యాప్తిలో లేని రోజుల సంగతన్న మాట. ఉత్తరాల కోసం,  పోస్ట్ మాన్ కోసం  ఎంతగానో ఎదురుచూసేవాళ్ళం. అందులోను కాలేజిరోజులలో అయిదేళ్ళు  హాస్టల్ లో ఉన్న నా  లాంటి వాళ్ళకి ఉత్త్రరాలు రాయడమూ, పొందడం ఎంతో  ఆనందం కలిగించేది. ఉత్తరాల గురించి రాసిన కొటేషన్లు, కవితలు సేకరించడం  నాకు హాబీగా ఉండేది.  ఉత్తరాల గురించి జయప్రభ గారు రాసిన ఈ కవిత  నాకెంతో ఇష్టం నీకు ఉత్తరం వ్రాయాలంటే నాలో ఎంత సంతోషమో నీ ఎదురుగా నీతో నేను చెప్పలేని  భావాలని అక్షరాల హారాలుగా పంపిస్తాను కాని నీ ప్రతిస్వరం కోసం నేను ఎదురుచూపులో కూరుకుపోయినప్పుడు మాత్రం నీకు ఉత్తరం వ్రాయడమంటే నన్ను ఎంతగా బాధించే  విషయమో నాకు తెలుస్తుంది అయినా సంతోషాన్ని నీ ఉత్తరాలలో నింపుతూ నీ మౌనంతో నేను  బాధ పడుతుంటాను - జయ ప్రభ  
పూర్తిగా చదవండి

The Taj- a wonder

Amazing Carani Narayana Rao

పూర్తిగా చదవండి

నిషేధం

నా అనువాదాలు kollurisomasankar
నేను నా వాచీ కేసి చూసుకున్నాను. సమయం రాత్రి పదవుతోంది. దివ్యకి ఆలస్యం అయిన ట్లుంది. చుట్టుపక్కల చూసాను. షాపింగ్ మాల్ అంతా ఖాళీ అవుతోంది. అప్పటిదాక షాపుల వద్ద తచ్చాడుతున్న జనాలు ఒక్కసారిగా పలచబడసాగారు. ఒక మూల నుంచి శుభ్రపరిచే స్త్రీ తన పనిని మొదలుపెట్టింది. ఒక కర్రకి కట్టిన తడిగుడ్డతో నేలను శుభ్రం చేస్తోంది. ఆ పనిని ఆమె కొన్ని లక్షల సార్లు చేసుంటుంది. మాములుగా నాకీ ‘మాల్స్’ నచ్చవు. కొనుగోలు ఉన్నాదంలో పడికొట్టుకుపోడం…., [...]
పూర్తిగా చదవండి

‘అమెరికా’ టు ‘ఆంధ్రా’ కాల్ సెంటర్! మీ అభిప్రాయం???

Telugu Dr.Ismail

పూర్తిగా చదవండి

ఇంగ్లీష్ బ్లాగ్స్

Telugu Manohar
కూడలి లాంటి బ్లాగ్ సైట్స్ ఇంగ్లీష్ లో ఉంటే దయ చేసి తెలుప గలరు.భవదీయుడు,Manohar(an opto pessimist)
పూర్తిగా చదవండి

తెలుగుతల్లి చిన్నబోతుంది

తెలుగులో అదీ ఇదీ శ్రీ
అలనాడు తెలుగు సంస్కృతికి, తెలుగు బాషకు ఉన్న ప్రముఖ్యత స్వస్థలము లోనే తరిగిపోతుంది. ప్రవాసాంధ...
పూర్తిగా చదవండి

సిక్కో

Movies, Music, Telugu, తెలుగు Giri
మైకల్ మూర్ తీసిన సిక్కో మీద నా అభిప్రాయం ఇక్కడ రాసాను. మీరేమంటారు?
పూర్తిగా చదవండి

నమ్మకం

jandhyala_jokes CH Gowri Kumar
"ఏదమ్మా.. ఈ బెడ్ మీద పడుకో. పరీక్ష చేస్తాను" అన్నాడు డాక్టర్ మన్మధరావు. "మనతో పాటు మీ నర్స్ కూడా ఉంటే బాగుంటుంది డాక్టర్..." అన్నది కామేశ్వరి. "అదేంటమ్మా.... నామీద నమ్మకం లేదా?" బాధగా అన్నాడు డాక్టర్. "మీ మీద కాదండి. బయటున్న మాఆయనకు నా మీద నమ్మాకం లేదు" చెప్పింది కామేశ్వరి.
పూర్తిగా చదవండి

బాధ

jandhyala_jokes CH Gowri Kumar
ఫుల్‍గా తాగి ఇంటికొచ్చాడు పరమేశం. "ఏంటండీ.... రాత్రి పన్నెండయింది. పైగా మన పెళ్ళిరోజు. ఇలా తాగొచ్చారేంటీ" కోపంగా అంది అంబిక. "అవును అంబీ... ఆ బాధను మర్చిపోవడానికే ఇలా తాగొచ్చాను" సోఫాలో కూలబడుతూ అన్నాడు పరమేశం.
పూర్తిగా చదవండి

మరుగుదొడ్ల వ్యవహారం

Telugu రాకేశ్వర రావు

పూర్తిగా చదవండి

తోటపని.

Telugu VISWANATH

పూర్తిగా చదవండి

పదాలు

Telugu literature Carani Narayana Rao
'మామిడి పండు' అనే మాటకు సమానార్థకమైన మాట భారతదేశంలోని ప్రతి భాషలోను వుంది. కాని, యూరప్ లోని యే భ...
పూర్తిగా చదవండి

test

Telugu telugudanam.co.in
test From తెలుగుదనం (www.telugudanam.co.in).
పూర్తిగా చదవండి

అన్నం వండుతున్న

Telugu తెలుగుదనం బృందం Blog Profile
అన్నం వండుతున్న సమయంలో పాత్రలో నీరు మరగడం ప్రారంభించగానే మంటను బాగా తగ్గించండి. ఒక సారి మరిగ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS