You guys won!
Telugu, తెలుగు, వార్తలు July 10th, 2007
మీరే గెల్చారు!
ఏదోలే పిల్లోడు సరదా పడ్డాడు నలుపు తెలుపు గ్లాసు లుక్కుపెట్టుకున్నాడు అని కూడా లేకుండా కొత్త బట్టలు బాగోలేవు అని చెత్తగా ఉన్నాయి అని అందరూ కల్చి తేల్చేసి మరళా ఈ పాత చొక్కా తగిలించుకునేట్టు చేశారు.
అయినా ఏం పర్వాలేదు
ముందు ఉందిలే మంచి కాలం
ఆగస్టులో మా వాడికి నాల్రోజులు శలవలు వస్తున్నాయంట అప్పుడు స్క్రాచు నుండి కొత్త బట్టలు మా మిషను పై మేమే కుట్టుకుంటాము. ఇప్పటికే బాగా ప్రాక్టీసు అయినది ఇలా బట్టలు పాతవి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి