Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Eternal glory

english chavakiran
The country is already weakn’d By this 21 years of internal conflict. And now this mighty empire army ! The 21 years war, claimed half of the country resulting victory to none a temperory peace just achieved through dialog. A time to move forward. But now this peril danger the mighty empire army fastly approaching Hardly we have 2 months for another war or two months of life! who will [...]
పూర్తిగా చదవండి

Online లో ఆరుద్ర - సాహిత్యం

అభిప్రాయాలు, ఉత్తరం, చర్చ, వ్యాసాలు, సమీక్షలు డా.వి.ఆర్ . దార్ల
నాగరాజు గారు ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని విల్‌డ్యూరాంట్ రచించిన స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ ...
పూర్తిగా చదవండి

“Stray Birds” by Rabindranath Tagore

Uncategorized lalithag
రవీంద్రనాథ్ టాగూర్ రచనలు నేను చదివిందల్లా పాఠ్యాంశాలుగా మాత్రమే. నాకు వాటి విలువ తెలియలేదు. అనుకోని అవకాశం దొరికి,  Stray Birds చదివినప్పుడు మాత్రం నాకెందుకో ఆ విశ్వకవితో పరిచయం ఏర్పడినట్లనిపించింది. కానీ, ఈ కవిత నాకు పూర్తిగా అర్థం కాలేదు. కాస్త ఈ కవిత గురించి చర్చిస్తారని ఆశిస్తున్నాను. బహుశః ఈ పంక్తి చాలా మందికి తెలిసి ఉంటుంది, దీని source తెలియక పోయినా: “Every child comes with the message that God is not yet discouraged [...]
పూర్తిగా చదవండి

విజయీభవ!

Telugu Gems Of Hindupur
hi Khannaవున్నత విద్యకై, అమెరికా వీసా దొరికిన శుభ సందర్భం లో అందుకో మా శుభాకాంక్షలు....-GemsOfHindupur
పూర్తిగా చదవండి

నిప్పుల గుండం లో నడిస్తే కాళ్ళు కాలవు నిప్పుల గు…

Telugu Satyavati
నిప్పుల గుండం లో నడిస్తే కాళ్ళు కాలవునిప్పుల గుండం లో నడవడానికి, మహత్యాలకి ఏమి సంభంధం లేదన్న...
పూర్తిగా చదవండి

తానా విశేషాలు…

Telugu విహారి
ఫస్ట్ డే విశేషాలు... "అంతరంగం" ప్రసాద్ ను కలిశాను. క్లింటన్ మాట్లాడాడట. నేను చూడలేదు. మధ్యాహ్నం భోజనం దొరకలేదు. రాత్రి భోజనం ఎలాగోలా తంటాలు పడి తిన్నా. నాకు నచ్చినదేదీ కనపడలేదు. సెకండ్ డే విశేషాలు... నాకు నచ్చినదేదీ కనపడలేదు. భోజనం దొరకబుచ్చుకున్నా కాస్త కష్టపడి. థర్డ్ డే విశేషాలు... భోజనం దగ్గరికెళ్ళడంలో అనుభవం రావడం వల్ల మధ్యాహ్నం, సాయంత్రం తొందరగానే ఆత్మా రాముడిని చల్ల బరిచా.
పూర్తిగా చదవండి

పైన తధాస్థు దేవతలుంటారంటే ఏమో అనుకున్నాను!

రాష్ట్రీయం Dil
ఏవేవో కుంటి సాకులు చూపిస్తూ దాదాపు 6000 ప్రభుత్వ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం మూసివేయనున్నదనే వార్త చదివి కోపం వచ్చి “స్కూళ్లు నడవవిక్కడ బార్లు తెరవండి!” అని బ్లాగు పోస్టు రాశాను కొన్నాళ్ల క్రితం. పైన తధాస్థు దేవతలుంటారంటే ఏమో అనుకున్నాను, నిజ్జంగానే మన రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులు తెరిచేందుకు సన్నాహాలు చేస్తోందనే వార్త చూసి నాకు నోటివెంట మాట రాలేదు. నష్టం వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయ్యాలనే వరల్డ్ బ్యాంక్ బ్రాండ్ అభివృద్ధి [...]
పూర్తిగా చదవండి

తెల్ల వెంట్రుక

jandhyala_jokes CH Gowri Kumar
"ఇవాళ వంట నువ్వు చేశావా అమ్మా?" అడిగాడు కొడుకు. "ఎలా కనుక్కున్నావురా?" అడిగింది తల్లి. "చారులో పొడవాటి తెల్ల వెంట్రుక వచ్చింది. నాన్నిది బట్టతల కదా" చెప్పాడు సుపుత్రుడు.
పూర్తిగా చదవండి

Biscuit

jandhyala_jokes CH Gowri Kumar
"వెధవా.. దున్నపోతా... నెత్తిమీదకు పదేళ్ళు వచ్చాయి. చెల్లెలికి biscuit చిన్న ముక్క ఇచ్చి పెద్దది నువ్వు తింటూ దాన్నేడిపిస్తున్నావా? వెధవా కాకి చూడు, ఆహారం తెచ్చి ముందు పిల్లలకిచ్చి తరువాత తాను తింటుంది" టింకూను మందలిస్తున్నది రాజేశ్వరి. "కాకి తినెది ఎంగిలి మెతుకులు. అవైతే నేనూ మొత్తం చెల్లికే ఇచ్చేవాడిని" అన్నాడు టింకు.
పూర్తిగా చదవండి

నేను మోసపోయానా?-2

నా ఏడుపు చరసాల
తానా సభల్లో భాగంగా ఏర్పాటయిన దుకాణాల్లో ఒక పుస్తక దుకాణం చూసి ఎక్కడలేని ఆనందంతో వుబ్బితబ్బిబ్బయ్యాను. పిల్లల కొరకు మంచి రంగుల బొమ్మలతో వున్న కథల పుస్తకాలు కొన్నాను. అక్కడే కార్టూన్లతో “పిల్లల రామాయణం” CD మంచి అందమైన ముఖచిత్రం ఒకవైపు వివిధ రామాయణ ఘట్టాల చిన్న చిన్న చిత్రాలు మరో వైపు వుంటే అది తప్పక పిల్లలకు ఆసక్తికరంగా వుండి రామాయణం మీద పిల్లలకు ఆసక్తిని కలిగిస్తుందని ఆశపడ్డాను. పైగా “తెలుగులో వెలువడిన మొట్టమొదటి రామాయణ సిడి” [...]
పూర్తిగా చదవండి

బాపు రామాయణం

అమెరికా నేల, ఏవైనా, తెలుగు నేల నాగరాజా
ఎల్లలు లేని వాడు కళాకారుడు, సూర్యుని వలె ప్రకాశిస్తూనే ఉంటాడు! మచ్చుకు మన బాపును (మహాత్ముడు కాదు పరమాత్ముడు) గుర్తు చేసుకోవచ్చు. ఎక్కడో అమెరికా రాష్ట్రంలో, ఉత్తర ఇల్లినాయి విశ్వవిద్యాలయంలోని థాయ్ సాంస్కృతిక పత్రికలో బాపు బొమ్మల రామాయణాన్ని పెట్టుకొని చదువుకుంటున్నారు. ఔరా! బాపూని పొగడక, ఆ పేరును పలుకక పోతే అంతర్జాతీయంగా మన తెలుగు నాలుకలు చచ్చుబడ్డాయన్నట్టు, కాబట్టి ఎల్లప్పుడు మనం ఆయన్ని తలుస్తూనే… ఉండాలి. అలాగే మనం బాపూ ఫాంటును యూనికోడులో మార్చేందుకు ఎంత ఖర్చయినా ఫరవాలేదు [...]
పూర్తిగా చదవండి

The Return of the King

Telugu RSG
Prologueసంగత్తిల్ పాడాద కవిదై... అంగత్తిల్ యారందదే...iPoD ఆన్ చేసి ఇళయరాజా పాడుతుంటే వింటున్నాను, అర్థం ...
పూర్తిగా చదవండి

నేను మోసపోయానా?

నా ఏడుపు చరసాల
మొన్నటి తానా సభలకు మూడొందలై డెభ్భై అయిదు డాలర్లు పోసి టికెట్లు కొన్నానా? తీరా అక్కడ ఒక్క భోజనానికి తప్ప ఇక దేనికీ టికెట్టు చూపించమని అడగలేదు. కొన్న వారు, కొనని వారు సమాన హోదాను హక్కును అనుభవించారు. సరే! ఈ రెండు రోజుల భోజనపు ఖర్చు 375 అని సరిపెట్టుకొని ఆత్మను తృప్తి పరచుకుంటుంటే, నిన్న గుండె చెరువయ్యే విశయం తెలిసింది.
పూర్తిగా చదవండి

అమెరికా అధ్యక్ష పీఠం మీద తెలుగు వాడు

Telugu chava
2020 .. అమెరికా అధ్యక్ష పీఠం మీద తెలుగు వాడు ..2007 తానా సభల్లో చెప్పుకొన్నట్టు ..ఆ తెలుగువాడు మరొవరో కాదు .. C.B నాయ్డు .. అవును రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేసే CBN .. vision 2020 కోసం రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసిన CBN ...చేయడానికి పనేమీ లేక చిరాగ్గా ఉంది ...కరెంటు కష్టాలు లేవు..పోనీ జన్మ భూమి లాంటి ప్రజాదరణ పొందే పధకం మొదలెడదామా అంటే చెరువుల్లో పూడికే లేదు ...నీళ్లు పుష్కలంగా
పూర్తిగా చదవండి

ప్రపంచీకరణలో తెలుగు సమాజం

అ-ఆ-ఇ లు, ఏదైనా tenugu.org
ఈ నెల ఒకటో తేదీ వేకువజాము. ఫోన్‌ వచ్చింది. ‘రమేష్‌ గారేనా’, ‘రమేష్‌ గారేనా’ అని ఆవలివైపునుంచి ఆందోళనాయుత స్వరంతో ఎవరో అడిగారు. రమేష్‌ను నేనేనని, ప్రశాంతంగా మాట్లాడమని ఆ వ్యక్తికి చెప్పాను. కరీంనగర్‌ జిల్లా చందుర్తి మండలం, రుద్రాంగి గ్రామానికి చెందిన భూమయ్యనని, ప్రస్తుతం దుబాయ్‌లో నిర్మాణకూలీగా పని చేస్తున్నానని ఆ వ్యక్తి పరిచయం చేసుకొన్నాడు. తానాదేశాన్ని వెంటనే వదిలివెళ్ళిపోవల్సివుందని, అయితే అక్కడకు వెళ్ళడానికి చేసిన అప్పులో కనీస భాగాన్ని కూడా ఇంకా తాను సంపాదించుకోలేదని [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS