బాపు రామాయణం
అమెరికా నేల, ఏవైనా, తెలుగు నేల July 11th, 2007
ఎల్లలు లేని వాడు కళాకారుడు, సూర్యుని వలె ప్రకాశిస్తూనే ఉంటాడు! మచ్చుకు మన బాపును (మహాత్ముడు కాదు పరమాత్ముడు) గుర్తు చేసుకోవచ్చు. ఎక్కడో అమెరికా రాష్ట్రంలో, ఉత్తర ఇల్లినాయి విశ్వవిద్యాలయంలోని థాయ్ సాంస్కృతిక పత్రికలో బాపు బొమ్మల రామాయణాన్ని పెట్టుకొని చదువుకుంటున్నారు.
ఔరా!
బాపూని పొగడక, ఆ పేరును పలుకక పోతే అంతర్జాతీయంగా మన తెలుగు నాలుకలు చచ్చుబడ్డాయన్నట్టు, కాబట్టి ఎల్లప్పుడు మనం ఆయన్ని తలుస్తూనే… ఉండాలి. అలాగే మనం బాపూ ఫాంటును యూనికోడులో మార్చేందుకు ఎంత ఖర్చయినా ఫరవాలేదు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి