Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నీతి కథలు - సోమరిపోతు

Telugu మురళీ కృష్ణ వలివేటి
సోమశర్మ ఇంటికి పనిమనిషి వంట మనిషి వచ్చారు. సోమశర్మకు, అతని భార్యకు చాలా సంతోషమయింది. వంట వండిప...
పూర్తిగా చదవండి

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు

సినీ సాహిత్యం కొల్లూరి సోమ శంకర్
సినీ గేయ రచయిత శ్రీ శీతారామ శాస్త్రి గారి అభిమానిని నేను. పాటలను అత్యంత సులువైన పదాలతోను, క్లిష్టమైన పదాలతోను రాయడంలో ఆయన నైపుణ్యం అందరికీ తెలిసినదే. ఆయన రాసిన అనేక పాటలలో నాకు నచ్చిని కొన్ని పంక్తులు మీతో పంచుకొంటున్నాను. వీటిని పాటగా విన్నప్పటికంటే, చదువుతుంటే మరింత ప్రేరణనిస్తాయి. 1. రాత్రిలో సొగసేమిటో చూడడానికే చుక్కలు బతుకులో తీపేమిటో చెప్పడానికే చిక్కులు (చంద్రలేఖ సినిమాలోని ఓ పాటలో) 2. నువ్వే లేక నేనిన్నళ్ళు ఉన్నానన్న మాటే నాకు నమ్మాలన్నా కష్టంగా ఉంది నువ్వంటూ నాకు [...]
పూర్తిగా చదవండి

అనుభందం - ఆత్మీయత

Telugu Rama
అనుభందం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మశుద్ధికై మనుషులు ఆడుకొనే వింత నాటకం....ఎప్పుడో విన్న పాట!!.. ని...
పూర్తిగా చదవండి

‘పుష్ప విలాపం’ కరుణశ్రీ గారి కవిత

నాకు నచ్చిన కవితలు కొల్లూరి సోమ శంకర్
 ఇదొక మంచి కవిత. చదవండి.  ––––––––––––––––––––––––– పూరింట్లో దీపం వెలిగితే ఊరంతా కళకళలాడుతుంది కృషీవలుల కడుపునిండితే రుషీశ్వరుల తపసు పండుతుంది గుడిసెలో పాప నవ్వితే కోటిస్వర్గాలు ఆవిర్బవిస్తాయి పళ్ళెటూళ్ళ్లు బాగుంటే ప్రపంచమంతా బాగుంటుంది - కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్ర్తి 
పూర్తిగా చదవండి

SUCCESS DOES NOT HAPPEN IN ISOLATION

Self development / success Carani Narayana Rao
There was a farmer who grew superior quality and award-winning corn. Each year he entered his corn in the state fair where it won honour and prizes.One year a newspaper reporter interviewed him and learnt something interesting about how he grew it. The...
పూర్తిగా చదవండి

Indo European root trep-

IER, Telugu, english, తెలుగు chavakiran
trep- అర్థాలు: to turn సంస్కృతము: త్రపతే, త్రపా , త్రపా = అయోమయపు స్థితి తెలుగులో ఈ పదము వాడుకలో ఉన్నట్టు లేదు! దీని నుండి వచ్చిన పదాలు tropous, apotropaic, atropos, treponema, trope, troubadour, trover, contrive, retrieve, trophy, tropic, entropy -tropous (suffix, )  = ఓ ప్రత్యేకమైన పద్దతిలో తిప్పడము. used eg… amphitroupous apotropaic = అపోట్రోపయిక్  ; మనకి ఈ పదము వాడుకలో లేకున్నప్పటికీ మన వారు ఈ ఆచరణ మాత్రం బాగా చేస్తారు. చెడు పారద్రోలడానికి వాడేది. to [...]
పూర్తిగా చదవండి

Award winning Telugu film `Vanaja` opens in US on Aug 31

Telugu v_tel001
Washington, July 12: వనజ (Vanaja), the acclaimed Telugu film about the coming-of-age of a teenage girl in rural South India, will be released in US on Aug 31 after winning 15 awards at over 60 international film festivals.Opening its US run in Ne...
పూర్తిగా చదవండి

నువ్వు నాకు నచ్చావు - పేరడీ కవిత, ప్రార్ధన

Telugu CH Gowri Kumar
కవితనాన్న... గుర్తు చేసుకోవడానికి వంశం ఇచ్చావ్.... కొట్టుకోవడానికి పెద్ద పెద్ద తొడలు ఇచ్చావ్.... జనాలని హింసించదానికి దిక్కుమాలిన సినిమాలనిచ్చావ్.... మమ్మల్ని భరించడానికి నిర్మాతలనిచ్చావ్.... ఏమైనా చేసుకోవడానికి విజయశాంతినిచ్చావ్.... మాలో మేము తన్నుకోవడానికి చానా తోబుట్టులనిచ్చావ్.... నాన్న....(ఏడుపు కళ్ళతో) పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న అక్కా బావల నిచ్చావ్.... అడక్కుండానే పిన్నిని ఇచ్చావ్....
పూర్తిగా చదవండి

Satyame Sivam Online Movie - సత్యమే శివం

kamal hassan, satyame sivam. Syam
CLICK HERELead : Kamalhasan, Madhavan, Kiran RathodMusic : VidyasagarDirector : C SundarProducer : Sandhisetti Sabitha, G.Laxmi NarayanaBanner : Sri Sai Surya FilmsRelease : 28 Feb 2003Satyame Sivam is a wonderful movie and one of the few movies I lik...
పూర్తిగా చదవండి

బరువు

jandhyala_jokes CH Gowri Kumar
Doctor వద్దకు పరుగుతో వచ్చాడు కవిరాజు. "dcotor.. doctor... రేపు సాయంత్రం ఆరుగంటలలోగా నేను కనీసం 20 కిలోల బరువు పెరగాలి. ఏవైనా మంచి మందులు చెప్పండి" రొప్పుతూ అన్నాడు. "ఇదేంటి కవిగారూ... అందరూ బరువు తగ్గడానికి మందులకోసం వస్తారు. మీరు పెరగాలంటారేంటి?" ఆశ్చర్యంగా అన్నాడు doctor. "శివం సంస్థవారు రేపు నాకు సన్మానం చేసి రూపాయి నాణాలతో తులాభారం తూస్తారట" చెప్పాడు కవి.
పూర్తిగా చదవండి

ఇల్లు ఇల్లాలు

jandhyala_jokes CH Gowri Kumar
"ఏంరోయ్ సీతారాం. మొన్న మీ ఇంటికొస్తే తాళం వేసుంది. ఇల్లేమైనా మారావా?" బజార్లో అడిగాడు రాజారాం. "ఆ.... అదేం లేదురా! ఎన్నేళ్ళు పోయినా అదే ఇల్లు, అదే ఇల్లాలు" నవ్వుతూ అన్నాడు సీతారాం.
పూర్తిగా చదవండి

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -ఆఖరి భాగం

Telugu cbrao

పూర్తిగా చదవండి

తెలుగు జాతి మనది

Telugu cbrao

పూర్తిగా చదవండి

జోకానువాదం - 33, 34: వంటింట్లో దొంగ, తలపాగా

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
33. ముల్లా నసీరుద్దీన్ కుటుంబం అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న కాలం. ఒకరోజు ఆయన భార్య మధ్యరాత్రి నిద్ర లేపి చెవిలో గుసగుసలాడింది, “నసీరుద్దీన్, వంటింట్లో ఎవడో దొంగ చొరబడ్డాడు!” “ష్.. పిచ్చిదానా…!”, జవాబిచ్చాడు నసీరుద్దీన్, “వాడికి ఏదైనా దొరకనీ, అప్పుడు మనం దాన్ని లాక్కుందాం!” 34. ముల్లా నసీరుద్దీన్ తెలివి, చమత్కారం ఎప్పుడు కూడా అతనికి సహాయపడుతుండేది. చదువు రాని ఒకాయన ఉత్తరాన్ని పట్టుకొని వచ్చాడు. - ముల్లా, దయచేసి ఈ ఉత్తరాన్ని నాకు చదివిపెట్టగలవు. నసీరుద్దీన్‌కు ఆ ఉత్తరంలో ఒక్క ముక్క కూడా అర్థం [...]
పూర్తిగా చదవండి

సర్వే వివరాలు …

సర్వే ప్రవీణ్ గార్లపాటి
మొన్న చేసిన సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.మొత్తం నలభై మంది సర్వే లో పాల్గొన్నారు ఇంత వరకూ. ఊహించినట్టుగానే హైదరాబాదు నుంచి ఎక్కువ మందున్నారు 17 మంది.బెంగుళూరు నుండి 4 మంది. ఇక వివరాలు ఇచ్చిన వారిలో ఆడవారు 13 శాతం, మగవారు 87 శాతం. బ్లాగులు రాసేవారిలో వయసు ప్రకారం చూస్తే ఎక్కువ మంది 57 శాతం 20-30 మధ్యలో వారే.30-40 వయసులో వారు కూడా ఎక్కువగా 35 శాతం మంది ఉన్నారు.50-60 వయసులో వారు కూడా ఉన్నారండోయ్ 5
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS