జోకానువాదం - 33, 34: వంటింట్లో దొంగ, తలపాగా
అనువాదం, ఏవైనా, నవ్వులు July 12th, 2007
33.
ముల్లా నసీరుద్దీన్ కుటుంబం అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న కాలం.
ఒకరోజు ఆయన భార్య మధ్యరాత్రి నిద్ర లేపి చెవిలో గుసగుసలాడింది, “నసీరుద్దీన్, వంటింట్లో ఎవడో దొంగ చొరబడ్డాడు!”
“ష్.. పిచ్చిదానా…!”, జవాబిచ్చాడు నసీరుద్దీన్, “వాడికి ఏదైనా దొరకనీ, అప్పుడు మనం దాన్ని లాక్కుందాం!”
34.
ముల్లా నసీరుద్దీన్ తెలివి, చమత్కారం ఎప్పుడు కూడా అతనికి సహాయపడుతుండేది. చదువు రాని ఒకాయన ఉత్తరాన్ని పట్టుకొని వచ్చాడు.
- ముల్లా, దయచేసి ఈ ఉత్తరాన్ని నాకు చదివిపెట్టగలవు. నసీరుద్దీన్‌కు ఆ ఉత్తరంలో ఒక్క ముక్క కూడా అర్థం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి